Mahindra Construction Equipment | After Sales Services
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


సపోర్ట్ ఆఫ్టర్ సేల్స్

సపోర్ట్ ఆఫ్టర్ సేల్స్

ప్రపంచస్తరమైన కస్టమర్ సపోర్టుని అందజేయాలన్న మా వాగ్దానం నిలబెట్టుకోవడం. మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ వారు, మీకు కావలసిన సపోర్టుని నిజంగా అందజేసేందుకై, ఒక సమగ్రమైన డీలర్ల నెట్ వర్క్ లో పెట్టుబడి పెట్టడం కొనసాగించారు.

ఇది మెషీన్లు మరియు సంబంధాల వ్యాపారం అని మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ డీలర్లు అవగాహన చేసుకున్నారు. మేము ప్రతి సారీ కస్టమర్ సంతృప్తిని లక్ష్యంగా పెట్టుకుంటాం, దీనర్థం, మెషీన్ కి తన జీవితాంతం సపోర్ట్ చేస్తూ ఉండడం అని.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ మా డీలర్ షిప్ AIMS కలిసి, ఈ క్రిందివాటి ద్వారా మీ మెషీన్ల డౌన్ టైంని కనీసంగా చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నారు:

  • 60+ డీలర్లు, భారతదేశమంతా
  • 200+ సేల్స్ ఎగ్జిక్యుటివ్ లు
  • 150+ ట్రైన్డ్ సర్వీస్ ఇంజనీర్లు
  • సర్వీసు వ్యాన్లు

‘‘మా స్ట్రాటజీ, ఇండస్ట్రీలోని అత్యుత్తమ కస్టమర్ సపోర్ట్ ని అందజేయడం -కస్టమర్ని మా బిజినెస్ కి కేంద్రంగా చేయడం’’


  • మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ జెనువిన్ పార్ట్స్ పూణేలోని అత్యాధునికమైన వేర్ హౌస్ నుండి సప్లై చెయ్యబడతాయి. భారతదేశమంతటా 60+ డీలర్ షిప్ లు మరియు ఔట్లెట్లు విస్తరించి ఉన్నాయి.
  • 20,000 కన్నా ఎక్కువ పార్ట్స్ సురక్షితంగాను, సిస్టమాటిక్ గానూ స్టాక్ చెయ్యబడి ఉన్నాయి మరియు ఆధునిక టూల్స్ తో ఎక్విప్ చెయ్యబడ్డాయి.
  • మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ తో పాటు, ఆల్ మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ఇండియా డీలర్స్ కి కూడా, తమ స్వంత వర్క్ షాప్స్, పార్ట్స్ కౌంటర్ మరియు వేర్ హౌసెస్ ఉన్నాయి; ఇవి కస్టమర్ కి బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీస్ ని అందజేస్తాయి.