Jib Crane | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Jib Crane
అనుబంధాలు

జిబ్ క్రేన్

  • నాన్- స్టాండర్డ్ సైజు మరియు వస్తువుల ఆకారాలకు మరింత అనువైనది
  • సెల్ఫ్ లెవలెంగ్ లోడర్ లింకేజెస్ మెకానిజం, క్రేన్ పొజిషన్ ని సమతలంగా ఉంచుతుంది.
  • లోడర్ పైన సులువుగా మౌంట్ చేసేందుకై, స్టాండర్డ్ లోడర్ బకెట్స్ తో మౌంటింగ్స్ ఇంటర్ ఛేంజబుల్
  • IS 15560 ప్రకారం, స్వివెల్ హుక్ మరియు షాకిల్స్, మెటీరియల్ సురక్షితంగా లిఫ్ట్ చేయబడుతుందని రూఢిపరుస్తుంది.

లిఫ్ట్ కెపాసిటీ 1 Ton
గరిష్ట లిఫ్ట్ ఎత్తు 4750 mm
ఫ్రంట్ టైర్ మధ్య నుండి కనీస రీచ్ 1800 mm

  • కన్ స్ట్రక్షన్- ఎలెక్ట్రికల్ పోల్
  • వ్యవసాయం- ప్లాంటేషన్, పొలాలు
  • ఇండస్ట్రీ-ఫెన్సింగ్ (కంచె కట్టడం)
  • రియల్ ఎస్టేట్ అప్లికేషన్లు
  • డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్ యొక్క అప్లికేషన్లు