Forklift | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Forklift
అనుబంధాలు

ఫోర్క్ లిఫ్ట్

  • ఫోర్కులు అధికంగా సర్వతోముఖమైనవి మరియు ఇవి రగ్గెడ్ (గరుకైన) టూల్స్- ఇవి పెద్దగా ఉన్న పాలెటైజ్ చెయ్యబడిన మెటీరియల్, పైప్ మరియు పోల్, లిక్విడ్ కంటెయినర్స్ మరియు టింబర్స్ ని, కన్ స్ట్రక్షన్ సైట్లు, ప్లాంట్లు మొ. వాటి దగ్గర రవాణా చేసేందుకు వాడవచ్చు.
  • క్యారేజ్ మౌంటెడ్ ఫోర్క్స్ లో ఫోర్జ్ డ్ స్టీల్ ఫోర్కులు, క్యారేజిపై తిన్నగా మౌంట్ చెయ్యబడ్తాయి.
  • సెల్ఫ్ లెవలింగ్ లోడర్ లింకేజ్ మెకానిజం, ఫోర్క్ పొజిషన్ని సమతలంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
  • పాలెటైజేషన్ వల్ల లోడ్ ని త్వరగా షిఫ్ట్ చెయ్యడానికి, మేలైన హౌస్ కీపింగ్ కీ తోడ్పడుతుంది.
  • ఫ్రేమ్ యొక్క అప్ కార్నర్స్ లో రైజర్స్, ఓవర్ సైజ లోడ్స్ ని సపోర్ట్ చేస్తాయి.

లిఫ్ట్ కెపాసిటీ 2 Ton
ఫోర్క్ లైన్ పొడవు 1000 mm
బరువు 150 kg
వెడల్పు 1522 mm

  • ఇండస్ట్రియల్- పాలెటైజ్ చెయ్యబడిన లోడ్స్ ని స్టాకింగ్ చెయ్యడం
  • పోర్ట్ లు- పాలెటైజ్ చెయ్యబడిన లోడ్స్ ని స్టాకింగ్ చెయ్యడం
  • కన్ స్ట్రక్షన్ సైట్-క్యాన్స్ మరియు ఇతర వస్తువులను రవాణా చెయ్యడం
  • రియల్ ఎస్టేట్- క్యాన్స్ మరియు పాలెటైజ్ చెయ్యబడిన లోడ్స్ రవాణా చెయ్యడం