EarthMaster and RoadMaster with IMAXX Technology - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ఐ మాక్స్

ఐ మాక్స్ టెలిమాటిక్స్



మా EarthMaster మరియు RoadMaster రేంజ్ లోని వెహికల్స్, అధునాతన మహీంద్రా IMAXX టెలిమాటిక్స్ టెక్నాలజీతో వస్తాయి. ఇది మీకు మీ వెహికల్ గురించి మరియు మీ బిజినెస్ గురించి అపడేట్స్ ఇచ్చే ఒక పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి. ఇది అందజేసే ప్రయోజనాలు ఇవిగో:

వెహికల్ హెల్త్ మానిటరింగ్

  • బ్యాటరీ మరియు ఆల్టర్నేటర్ హెల్త్ మానిటరింగ్
  • ఇంజన్ టెంపరేచర్ మానిటరింగ్

లొకేషన్ ట్రాకింగ్

  • అడ్రెస్ తో సహా, లైవ్ లొకేషన్
  • హిస్టారికల్ లొకేషన రీప్లే
  • దగ్గరలో ఉన్న హబ్స్
  • దగ్గరలో ఉన్న సర్వీస్ స్టేషన్లు

అలర్ట్స్

  • జియోఫెన్స్ చెక్ ఇన్ మరియు చెక్ ఔట్
  • అన్ షెడ్యూల్డ్ ఆపరేషన్స్
  • ప్రయాణంలో స్టాపేజెస్

ఈ పైవే కాకుండా, IMAXX టెలిమాటిక్స్ మీకు ఈ క్రిందివి కూడా అందజేస్తుంద :

  • వెహికల్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్
  • ఫ్యూయెల్ లెవల్ అనాలిసిస్
  • సర్వీస్ రిమైండర్లు
  • ఆపరేటర్ మేనేజ్ మెంట్
  • ఆపరేటర్ మరియు మేనేజ్ మెంట్ స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాం (లభ్యతకు లోబడి)