Motor Grader G9595 Features | Mahindra's RoadMaster G9595 | MCE
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ప్రోడక్టులు మరియు పరిష్కారాలు

మహీంద్రా RoadMaster G9595

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో, రోడ్లలో 75%, విస్తారం చేస్తున్న ప్రాజెక్టులు ఉంటాయి లేదా గ్రామీణ/ పాక్షిక పట్టణ ప్లాన్లు ఉంటాయి, ఇక్కడ ఉత్పాదకత ఆప్టిమైజ్ చెయ్యబడుతుంది. ఒక సంవత్సరం పొడుగునా భారతీయ రోడ్లపైన, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చేసిన క్షుణ్ణమైన అధ్యయనంతోను, 20 000+ రోజుల ప్రోడక్ట్ డెవలప్ మెంట్ మరియు 6000+ విస్తారమైన పరీక్షలను దేశమంతటా వివిధ ప్రాంతాలలో చేసిన తర్వాత, భారతదేశాన్ని అభివృద్ధి చెయ్యడంలో అత్యంత ఆప్టిమైజ్ చెయ్యబడిన మెషీన్ మహీంద్రా RoadMaster G9595.

హైడ్రాలిక్స్


స్మూద్ పర్ఫార్మెన్సు కోసం, కొత్త మరియు మెరుగుపరచబడిన హైడ్రాలిక్ పంప్. బ్లేడ్ పైన మరింత పవర్ కోసం, సుమారు 20 MPaల అధిక గరిష్ట ప్రెషర్. ఎక్కువైన ప్రతిగంటకీ ఉత్పాదకత కోసం 26+26 cm3 ల మరింత పెద్ద సైజు గేర్ పంపు.

మోల్డ్ బోర్డ్ & బ్లేడ్ రేంజ్


పొడవాటి బేస్ లెంగ్త్, హెచ్చైన సపోర్ట్, తక్కువ వైబ్రేషన మరియు 3000 మిమీ ల బ్లేడ్ లెంగ్త్ లు మేలైన నాణ్యతా పూర్వకమైన పని మరియు ఫినిషింగ్ ల కోసం. వెహికల్ యొక్క ట్రాన్స్ వర్స్ నుండి సుమారు 50° అధిక రొటేషన్ ఆంగిల్, భారీ మెటిరియల్ లో త్వరితమైన గ్రేడింగ్ ను అందజేస్తుంది. మెషీన్ ప్రయాణం చేస్తున్నప్పుడు, బ్లేడ్లు సులువుగా అకామొడేట్ చేస్తాయి. ఇది సాఫీ అయిన మెషీన్ కదలికకి తోడ్పడుతుంది.

డ్యాంపెనింగ్ సిలిండర్

రోడ్ మెషినింగ్ లో సౌకర్యం ఉండేలా చూస్తుంది మరియు చివరి కట్ లో ఫ్లక్చువేషన్లను ఆపుతుంది. ఆపరేటర్ కి మరింత సౌకర్యం మరియు గ్రేడింగ్ లోని చివరి కట్ లో మేలైన ఫినిషింగ్ ఉండేలా చూస్తుంది.

అనుకూలత మరియు సౌకర్యం


ఒక మెషీనులోని అత్యంత ముఖ్యమైన భాగం, దానిని ఆపరేట్ చేసే వ్యక్తి అని మహీంద్రావారు నమ్ముతారు. అందుచేతనే, మేము ఎంతోకాలం పనిచేసేందుకై ఆపరేటర్ అనుభవాన్ని సౌకర్యవంతంగా చేసేందుకై మేము పనిచేశాము. ఎరోనామిక్ లేఔట్ మరియు సీటింగ్- ఇందువల్ల కంట్రోల్స్ అన్ని స్మూద్ గాను, చేరుకోవడం సులువుగాను ఉంటాయి. విశాలమైన క్యానొపీ, లాక్ చెయ్యగల స్టోరేజ మరియు మొబైల్ ఛార్జింగ్ తో సహా.

డిఫరెన్షియల్ లాక్ తో ఫైనల్ డ్రైవ్


100% మెకానికల్ డిఫరెన్షియల్ లాక్ అధిక పవర్ జెనరేషన్ లోను మరియు రియర్ టైర్ల మోషన్ ని సమానంగా డిస్ట్రిబ్యూట్ చెయ్యడం లోను తోడ్పడుతుంది. గ్రేడింగ్ లో మేలైన పర్ఫార్మెన్స్ ఉండేట్లు చూస్తుంది మరియు బురద, ఊబి ఉన్న నేలలకి అనువైనది. ఈ మెషీన్ ఎక్కడా అడ్డుకోదు, ఆగదు.

హెవీ డ్యూటీ డోజర్ బ్లేడ్


స్టాండర్డ్ అటాచ్ మెంట్: RoadMaster G9075 స్టాండర్డ్ డోజర్ బ్లేడ్ ఫిట్ మెంట్ తో వస్తుంది. డోజర్ మెటీరియల్ స్టాకుని ముందే ఛేదిస్తుంది కాబట్టి, ఇది గ్రేడింగ్ ప్రోసెస్ లో పవర్ని మరియు సామర్థ్యతను జత చేస్తుంది.
  • ఇంజన్

    మోడల్ మహీంద్రా BS TREM IV CEV
    ఎయిర్ ఆస్పిరేషన్ ఫార్మ్ టర్బో ఛార్జ్ డ్
    సిలిండర్ల సంఖ్య 4
    బోర్ 96mm
    స్ట్రోక్ 122 mm
    డిస్ ప్లేస్ మెంట్ 3532cm3 (క్యూబిక్ సెంటిమీటర్)
    హై ఐడిల్ rpm 2400+/-50 r/min
    లో ఐడిల్ rpm 850+/-50 r/min
    కూలింగ్ సిస్టం water cooled
    ఫ్యూయల్ టైప్ Diesel
    గ్రాస్ హార్స్ పవర్ 69.9 kW (95hp) @ 2200±50 r/min
    పీక్ గ్రాస్ టార్క్ 401 Nm @ 1200-1500 r/min
    ఎలెక్ట్రికల్ సిస్టం వోల్టేజ్ 12 V
  • ఆపరేటింగ్ విశిష్టవిశేషతలు

    గ్రోస్ వెహికల్ బరువు 9400±188
    FAW 2668±53
    RAW 6733±135
    స్పీడ్ @ gear (kmph) ఫార్వర్డ్ రివర్స్
    1st 4.5 to 6.0 5.5 to 7
    2nd 7.5 to 9.0 9.0 to 10.5
    3rd 16.5 to 18.5
    4th 33.0 to 36.5
    టర్నింగ్ రేడియస్ బయటి టైరు R1 10 m
    స్టీరింగ్ యాంగిల్ ఇన్నర్ వీల్ 45 °
    స్టీరింగ్ యాంగిల్ ఔటర్ వీల్ 32 °
  • మోల్డ్ బోర్డ్

    MB యొక్క బెస్ పొడవు 2600 mm
    మోల్డ్ బోర్డ్ యొక్క మందం 16 mm
    బ్లేడ్ ఎత్తు H19 516 mm
  • కట్టింగ్ ఎడ్జ్

    కట్టింగ్ ఎడ్జ్ యొక్క స్టాండర్డ్ పొడవు W8 2600 mm
    {3 పీస్ కట్టింగ్ ఎడ్జ్}
    {1100 + 1100 + 400}
    సైడ్ ఎక్స్ టెన్షన్ తో,
    కట్టింగ్ ఎడ్జ్ యొక్క స్టాండర్డ్ పొడవు
    W8* 3000 mm
    {4 పీస్ కట్టింగ్ ఎడ్జ్ }
    {1100 + 1100 + 400+ 400}
    కట్టింగ్ ఎడ్జ్ యొక్క వెడల్పు 152 mm
    కట్టింగ్ ఎడ్జ్ యొక్క మందం 16 mm
  • కొలతలు

    మిడ్ మరియు రియర్ ఆక్సిల్ మధ్య దూరం L9 1850 mm
    ఫ్రంట్ మరియు మిడిల్ ఆక్సిల్ మధ్య దూరం A 4300 mm
    వీల్ బేస్ L3 5225 mm
    ఫ్రంట్ ఆక్సిల్ నుండి మొల్డ్ బోర్డ్ బ్లేడ్ బేస్ కి దూరం
    Blade base
    L12 1691 mm
    ట్రాన్స్ ప్రోర్ట్ పొడవు- డోజర్ తో L1 8594 mm
    ట్రాన్స్ ప్రోర్ట్ పొడవు- డోజర్ మరియు రిప్పర్ తో L1' 8594 mm
    ఫ్రంట్ ఆక్సిల్ బీమ్ క్రింద గ్రౌండ్ క్లియరెన్స్ H18 528 mm
    కనీస గ్రౌండ్ క్లియరెన్స్ H4 467 mm
    గరిష్ట వెహికల్ ఎత్తు H1 3290 mm
    ట్రాక్ వెడల్పు- ఫ్రంట్ W3F 1674 mm
    ట్రాక్ వెడల్పు- రియర్ W3R 1654 mm
    వెడల్పు-ఫ్రంట్ టైర్ల బయట W1F 2021 mm
    వెడల్పు-రియర్ టైర్ల బయట W1R 2001 mm
  • బ్లేడ్ రేంజ్

    సర్కిల్ రొటేషన్ ఆంగిల్ AB 50° వెహికల్ యొక్క ట్రాన్స్ వర్స్ నుండి
    సర్కిల్ డ్రైవ్ నో ఎండ్ మెకానికల్ స్టాపర్స్ తో, హైడ్రాలిక్ సిలిండర్లు
    బ్లేడ్ సైడ్ షిఫ్ట్ (LH/ RH) W15 513 mm
    బ్లేడ్ సైడ్ షిఫ్ట్ (LH/ RH)
    బ్లేడ్ టిల్ట్ ఆంగిల్/ బ్యాంక్ కట్ ఆంగిల్(LH/RH) గ్రౌండ్ లెవల్ వద్ద బ్లేడ్ పైన కొలవబడినది
    A9 20º / 15º
    బ్లేడ్ టిల్ట్ ఆంగిల్/ బ్యాంక్ కట్ ఆంగిల్
    (LH/RH) గ్రౌండ్ లెవల్ వద్ద డ్రాబార్ పైన కొలవబడినది
    A9’ 25.6º / 20º
    గ్రౌండ్ లెవల్ వద్ద బ్లేడ్ పిచ్ ఆంగిల్ A11 ఫార్వర్డ్     40º
    బ్యాక్     5º
    బ్లేడ్ విదౌట్ ఎక్స్ టెన్షన్ ఔట్ సైడ్ ఫ్రంట్ టైర్, వీల్
    ఆక్సిస్ కి సమాంతరంగా పొజిష
    న్ చెయ్యబడిన బ్లేడ్ తో
    W9 289.5mm
    బ్లేడ్ ఔట్ సైడ్ ఫ్రంట్ టైర్, వీల్ ఆక్సిస్ కి సమాంతరంగా పొజిషన్ చెయ్యబడిన బ్లేడ్ తో W9 489.5mm
    నార్మల్ బ్లేడ్ పిచ్ ఆంగిల్ వద్ద బ్లేడ్ లిఫ్ట్ H20 395 mm
    నామినాల్ బ్లేడ్ ఆంగిల్ వద్ద గ్రౌండ్ క్రింద గరిష్ట బ్లేడ్ కట లోతు D 300 mm
    అటాచ్ మెంట్ ఆసిలేషన్ ఆంగిల్ E పైకి     15°
    కిందికి     15°
  • ఎండ్ బిట్

    వెడల్పు C 200 mm
    వెడల్పు 16 mm
    బ్లేడ్ పుల్ ఫోర్స్ (Kgs ) 27 kN
    బ్లేడ్ డౌన్ ఫోర్స్ (Kgs) 27 kN
  • మిడిల్ ఆక్సిల్

    టైప్ డ్రివన్, నాన్ స్టీరబుల్ , రిజిడ్
    రిడక్షన్ రేష్యో , డిఫరెన్షియల్ 2.75
    రిడక్షన్ వీల్ ఎండ్ 6.932
    మొత్తం రిడక్షన్ రేష్యో 19.04
  • మొత్తం రిడక్షన్ రేష్యో

    టైప్ డ్రివన్, నాన్ స్టీరబుల్ , సెంట్రల్ పివొటెడ్
    రిడక్షన్ రేష్యో , డిఫరెన్షియల్ 2.75
    రిడక్షన్ వీల్ ఎండ్ 6.932
    మొత్తం రిడక్షన్ రేష్యో 19.04
  • టైర్లు మరియు వీల్స్

    టైర్ స్పెక్ 13 x 24-12 PR
    SLR 600
    DLR 603
    వీల్ రిమ్ సైజ్ 9x24
  • టైర్ ప్రెషర్

    ఫ్రంట్ / మిడిల్/ రియర్ 44 psi
  • ట్రాన్స్ మిషన్

    మోడల్ పేరు కరాఓ 4WD ట్రాన్స్ మిషన్
    గేర్ రేష్యోలు ఫార్వర్డ్ / రివర్స్
    1st 5.603 / 4.643
    2nd 3.481 / 2.884
    3rd 1.585 / 1.313
    4th 0.793 / 0.657
    టార్క్ కన్వర్టర్ రేష్యో 2.64
  • హైడ్రాలిక్స్

    సిస్టం ఓపెన్ సెంటర్
    పంప్ టైప్ ఫిక్సెడ్ డిస్ ప్లేస్ మెంట్ టాండెమ్ గేర్ పంపు
    26 + 26 cm3 (క్యూబిక్ సెంటిమీటర్)
    గరిష్ట పంప్‌ ఫ్లో రేట్ 46 లీటర్లు @ 2200 r/min
    గరిష్ట వర్కింగ్ ప్రెషర్ 20 Mpa
    రీఫిల్ మొత్తం 50 లీటర్లు
    సిస్టం కెపాసిటీ 60 లీటర్లు
    ఇతర ఫీచర్ లిఫ్ట్ మరియు సెన్సింగ్ సిలిండర్ కోసం, ప్రెషర్ రీఫిల్ వాల్వ్స్ తో లోడ్ హోల్డింగ్
  • సర్వీస్ కెపాసిటీలు

    హైడ్రాలిక్ ట్యాంక్ 50 లీటర్లు
    ఫ్యూయల్ ట్యాంక్ 100 లీటర్లు
    ఇంజన్ కూలెంట్ 17 లీటర్లు
    ఇంజన్ ఆయిల్ 13.5 లీటర్లు
    ట్రాన్స్ మిషన్ 16 లీటర్లు
    మిడిల్ ఆక్సిల్ లేదా రియర్ ఆక్సిల్ (డిఫరెన్షియల్) 14.5 లీటర్లు ప్రతి ఆక్సిల్ కీ
    మిడిల్ ఆక్సిల్ లేదా రియర్ ఆక్సిల్(ఫైనల్ డ్రైవ్) 1.5 లీటర్లు (ప్రతి వీల్ ఎండ్ పైనా)
  • ఆప్షన్ ఫిట్ మెంట్స్

    రిప్పర్ 5 tyne
  • రిప్పర్

    సర్వీస్ బ్రేక్ టైప్ ఫుట్ ఆపరేటెడ్ హైడ్రాలికల్లీ ఆక్చువేటెడ్ ఆయిల్ ఇమ్మర్స్ డ్ డిస్క్, మిడిల్ ఆక్సిల్ లో
    పార్కింగ్ బ్రేక్ టైప్ హ్యాండ్ ఆపరేటెడ్, మెకానికలీ,పార్కింగ్ బ్రేక్ టైప్ ఆక్చువేటెడ్ క్యాలిపర్ బ్రేక్స్ , మిడిల్ ఆక్సిల్ లో
  • స్టీరింగ్

    టైప్ పవర్ స్టీరింగ్
    స్టీరింగ్ వాల్వ్ లోడ్ సెన్సింగ్, ప్రయారిటీ వాల్వ్ 200 cm3 (క్యూబిక్ సెంటిమీటర్లు)తో
    ఇతర ఫీచర్ ఎమర్జెన్సీ స్టీరింగ్, పంప్ ఫెయిల్యుర్ అయిన పక్షంలో
  • ఎలెక్ట్రికల్

    సిస్టం వోల్టేజ్ 12 V
    బ్యాటరీ రేటింగ్ 12 V, 100 AH
    ఆల్టర్ నేటర్ టైప్ 12 V, 90 amphere
  • ఫ్రంట్ ఆక్సిల్

    టైప్ నన్ డ్రివెన్, స్టీరబుల్ సెంట్రల్ పివొటెడ్
    లోడింగ్ కెపాసిటీ (TON) 8

నిరాకరణ
1. ముందు నోటీసు లేకుండానే, సాంకేతిక విశిష్ట విశేషతలు, ఫీచర్లు మార్పుకి లోబడిఉంటాయి. వాడబడిన చిత్రం ప్రతినిధిత్వ ఉద్దేశానికి మాత్రమే.
2. చూపబడిన ఆక్సెసరీలు స్టాండర్డ్ ప్రోడక్టులో భాగం కాకపోవచ్చు. అసలు రంగులు మారవచ్చు. తప్పులు, ఒప్పులు క్షమార్హం.
3. అన్ని కొలతలూ +/- 5% ప్రమాణిత మినహాయింపులు వర్తిస్తాయి. వారంటీ పై మరిన్ని వివరాలకై, దయచేసి మీ డీలర్ని సంప్రదించండి.

ధర