Operations and Maintenance Training - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ఆపరేటింగ్ మరియు మెయింటెన్స్ ట్రైనింగ్

ఆపరేటింగ్ మరియు మెయింటెన్స్ ట్రైనింగ్

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ వారికి భారతదేశమంతటా 6 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, ఇవి ఒక స్టూడెంటుకి/ అప్రెంటెస్ కి, ఈ క్రింది విషయాలలో తమ నైపుణ్యతను మరియు ట్రైనింగుని అందజేస్తాయి.

  • ఎక్విప్ మెంట్ ఆపరేషన్
  • రోజువారి, వారంవారం మరియు నెలసరి ఎక్విప్ మెంట్ మెయింటెనెన్స్
  • సేఫ్టీ పెరామీటర్స్ (సురక్షతా పరామితులు)

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ వారి ఉనికి భారతదేశమంతటా ఉంది కాబట్టి, ఈ సర్వీసులను అందజేసేందుకు మరియు ఒక విస్తృతమైన ఫ్లీట్ వెరైటీని ఆపరేట్ మరియు మెయింటెయిన్ చెయ్యడంలోని మా కుశలతతో, వీటిలో పాల్గొనాలనుకున్నా వారి నిపుణతలను పెంచేందుకు వారు సంసిద్ధంగా ఉంటారు.