V Shaped Tapered Ditch Bucket | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • V Shaped - Tapered Ditch Bucket
అనుబంధాలు

V షేప్డ్ - టేపర్డ్ డిచ్ బకెట్

  • V ఆకారం ఉన్న టేపర్డ్ డిచ్ బకెట్ డిచెస్ ని మరియు డ్రెయిన్స్ ని మెయిటెయిన్ చెయ్యడంలో తోడ్పడేందుకు ఆదర్శమైన టూల్
  • సర్కిల్స్ మరియు డ్రెయిన్స్ యొక్క సులువైన ఫార్మేషన్ ని సమకూరుస్తుంది.
  • రీప్లేసబుల్ వేర్ పార్ట్స్ (కటింగ్ ఎడ్జ్ మరియు టీత్), హెచ్చైన మన్నిక మరియు వర్కింగ్ ఆయుష్షుని పెంచడం కోసం
  • మేలైన ఇంటెగ్రిటీ మరియు దీర్ఘకాలం ఉండే సర్వీస్ ఆయుష్షుకోసం కట్టింగ్ ఎడ్జ్ మరియు సైడ్ ప్లేట్స్ రెండూ సింగిల్ ఒన్ ప్లేట్ డిజైన్.
  • 300 మరియు 600 సైడ్ వాల్ ఆంగిల్ అభిమతం లభ్యమౌతోంది.
  • టీత్ అభిమతంపై బోల్ట్ లభ్యమౌతోంది.

వెడల్పు 1100 mm
కెపాసిటీ 0.13 cum
బరువు 180 kgs

  • పాండ్ మేనేజ్ మెంట్ వంటి, డిచెస్ (గోతులు) మరియు ఇతర ‘డ్రెడ్జింగ్’ అప్లికేషన్స్
  • వ్యవసాయ అప్లికేషన్స్-నీటి సాగుదల విధానాలను ఏర్పరచడం
  • మునిసిపాలిటీ - బురద డ్రెయిన్స్ మరియు సూవరేజ్ ని శుభ్రం చెయ్యడం