6 In 1 Loader Bucket | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • 6 In 1 Loader Bucket - Mahindra
అనుబంధాలు

6 in 1 లోడర్ బకెట్

  • ఒక బకెట్, డిగ్గింగ్, డోజింగ్, క్లాంపింగ్, బ్యాక్ డ్రాగింగ్, గ్రేడింగ్ మరియు లెవలింగులను, కన్ స్ట్రక్షన్, ల్యాండ్ స్కేపింగ్, ఇండస్ట్రియల్, డెమోలిషన్ మొ. సైట్లలో చెయ్యగలదు.
  • రీప్లేసబుల్ వేర్ పార్ట్స్ (కటింగ్ ఎడ్జ్ మరియు టీత్), హెచ్చైన మన్నిక మరియు వర్కింగ్ ఆయుష్షు కోసం.
  • గరిష్టమైన అనుగుణ్యత, పర్ఫార్మెన్స్ మరియు మన్నిక కోసం డిజైన్ చెయ్యబడింది
  • 6 in 1 బకెట్ ని, లోడర్ యొక్క స్టాండర్డ్ ఆగ్జిలరీ సర్క్యూట్ ఆపరేట్ చెయ్యగలదు.
  • ట్విన్ సిలిండర్ బ్యాక్డ్ హయ్యర్ క్లాంపింగ్ ఫోర్స్ మరియు టీత్డ్ క్లాంప్ అసెంబ్లీ ప్లేట్, చెట్టు, విడి మొండి చెట్లు, పొదలు, రీసైక్లింగ్ డెబ్రీస్ మరియు పైప్స్ వంటి క్రమబద్ధంగా లేని ఆకారంలో ఉన్నపెద్ద వస్తువులను చేకూర్చడంలో తోడ్పడుతుంది.
  • ఎక్విప్ మెంట్ యొక్క సర్వతోముఖత్వాన్ని పెంచుతుంది.

వెడల్పు 2356 mm
కెపాసిటీ 1.1 cum
బరువు 698 kg
గరిష్ట బకెట్ ఓపెనింగ్ 839 mm

  • ఆరు విధులైన డిగ్గింగ్, లోడింగ్,డోజింగ్, గ్రేడింగ్, బ్యాక్ ఫిల్లింగ్ మరియు గ్రాబింగ్ ని ఈ క్రింది చోట్ల:
  • ఇండస్ట్రియల్
  • రోడ్ నిర్మాణం
  • రియల్ ఎస్టేట్
  • మునిసిపాలిటీ - సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్
  • ఆగ్రికల్చర్ ఫారం యొక్క అప్లికేషన్