Standard Backhoe Bucket | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Standard Backhoe Bucket
అనుబంధాలు

స్టాండర్డ్ బ్యాక్ హో బకెట్

  • 0.09, 0.12, 0.18, 0.24, 0.27, 0.30, 0.32 cum.లలో విస్తారమైన రేంజ్ బ్యాక్ హో బకెట్లు.
  • సైడ్ ప్లేట్ రీఇన్ ఫోర్స్ మెంట్ అదనపు శక్తిని, రిజిడిటీని అందజేస్తుంది.
  • రీప్లేసబుల్ వేర్ పార్ట్స్ మన్నికని పెంచి, వర్కింగ్ ఆయుష్షుని విస్తరిస్తాయి.
  • టో ప్లేట్ మరియు సైడ్ కటర్స్ మ్యాచింగ్ ప్రోఫైల్ మరియు హార్డెన్ స్టీల్ బుషెస్, బాసెస్ కు వేర్ (అరుగుదల)ని తగ్గిస్తాయి.
  • విస్తారం చెందిన బకెట్ షేప్ మెటీరియల్ సాఫీగా పారేందుకు తోడ్పడుతుంది.

కెపాసిటీ 0.09, 0.12, 0.18, 0.24, 0.27, 0.30 and 0.32 cum

  • మైనింగ్-లోడింగ్, అన్ లోడింగ్, డిగ్గింగ్.
  • ట్రెంచింగ్ - ఎలెక్ట్రికల్ కేబుల్, గ్యాస్ పైప్స్, వాటర్ పైప్స్.
  • కన్ స్ట్రక్షన్ - లోడింగ్, అన్ లోడింగ్, డిగ్గింగ్, బౌల్డర్స్ ని రవాణా చెయ్యడం.
  • సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లోడింగ్.