Quick Coupler | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

అనుబంధాలు

క్విక్ కప్లర్

  • స్టాండర్డ్ బకెట్లను, అటాచ్ మెంట్లను కపుల్ మరియు అన్ కపుల్ చేస్తుంది, తద్వారా బ్యాక్ హోని ఒక మల్టీ టూల్ క్యారియర్ గా రూపొందిస్తుంది.
  • అధిక విజిబిలిటీ సేఫ్టీ లాక్ పిన్, బకెట్ లేదా అటాచ్ మెంట్ ప్రమాద వశాత్తూ పోవడాన్ని నిరోధిస్తుంది.
  • వేగంగాను, సులువుగాను అటాచ్ మెంట్ ని ఇంటర్ ఛేంజ్ చేయడాన్ని అనుమతిస్తుంది.
  • హార్డెన్ స్టీల్ జాస్ తో, మన్నికగల డిజైన్, అరుగుదలని తగ్గిస్తుంది..
  • టామీ బార్ వాడుకతో విడుదల అయిన స్ప్రింగ్ లోడెడ్ లాక్ తో మెకానికల్ గా ఆపరేట్ అవుతుంది.
  • సేఫ్టీ లాక్ పిన్, బకెట్ లేదా అటాచ్ మెంట్ ప్రమాద వశాత్తూ పోవడాన్ని నిరోధిస్తుంది.
  • ఒక నిమిషంలోగా, ఒక అటాచ్ మెంట్ నుండి మరొకదానికి సులువుగా మారచ్చు.
  • పివట్ పిన్స్ కి విస్తరింపబడిన ఆయుష్షుని ఇస్తుంది, ఎందుకంటే, అటాచ్ మెంట్ల మార్పు సమయంలో ఎటువంటి హ్యామరింగ్ ఆక్షన్ అవసరం లేదు.
  • మహీంద్రా ఎక్విప్ మెంట్ తో పూర్తిగా ఇంటెగ్రేట్ అవబడింది.

బరువు 76 kgs
మౌంటింగ్ పిన్ సి.డి. 342 mm
ఆపరేటింగ్ టైప్ మెకానికల్

  • పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్- బకెట్, ఆగర్, రాక్ బ్రేకర్ మరియు ఇతర అటచ్ మెంట్ల ఛేంజ్ ఓవర్ (మార్పిడి)
  • క్వారీ-బకెట్ల నుండి బ్రేకర్ కి ఛేంజ్ ఓవర్ (మార్పిడి)
  • రోడ్ కన్ స్ట్రక్షన్- బకెట్ల నుండి బకెట్లకి మరియు ఇతర అటాచ్ మెంట్స్ కీ ఛేంజ్ ఓవర్ (మార్పిడి)