Equipment Rental | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


రెంటల్ సర్వీసులు

ఎక్విప్ మెంట్ రెంటల్

రెంటింగ్ (అద్దెకి ఇవ్వడం) అనేది మా కస్టమర్లకు ఒక వినూత్నమైన ప్రతిపాదన. మేము ఈ క్రిందివాటిని అందజేస్తాము:

  • రోబస్ట్ మరియు మెయింటెయిన్ చెయ్యబడుతున్న ఎక్విప్ మెంట్
  • ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచపు పూర్తి అవసరాలను ఆదుకోవడం
  • ఎక్విప్ మెంట్ తోపాటు, ట్రైనింగ్ అయిన, అర్హతగల మరియు అనుభవంగల మ్యాన్ పవర్ రిసోర్స్ లు
  • డౌన్ టైంని మరియు ప్రొడక్షన్ టైం లాస్ ని తగ్గించేందుకు, ఆన్ సైట్ రిపేర్ మరియు మెయింటెనెన్స్
  • అప్లికేషన్ పై ఆధారంగా ఎక్విప్ మెంట్ స్టెబిలిటీపై సలహా
  • వివిధ ఇండస్ట్రీలలో ఆపరేటర్ స్థాయి సిబ్బందికి ట్రైనింగ్
  • టెండరింగ్ ఉద్దేశాలకై, వివిధ కన్ స్ట్రక్షన్ కంపెనీలు/ కాంట్రాక్టర్లకు బిడ్ సపోర్ట్
రెంటల్ సర్వీసులతో కస్టమర్ ప్రయోజనాలు
  • మూలధనం ఆదా అవుతుంది
  • ఖర్చులపై అదుపు
  • కొత్త అప్ డేట్ చెయ్యబడిన టెక్నాలజీకి ఆక్సెస్
  • తగ్గిన డౌన్ టైం
  • స్టోరేజ్/ వేర్ హౌసింగ్ పై ఆదాలు
  • మ్యాన్ పవర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులలో ఆదాలు
  • ఎక్విప్ మెంట్ ట్రాకింగ్
  • ఎక్విప్ మెంట్ పాతది అయిపోతోందన్న చింత ఉండదు
  • కోర్ కార్యకలాపాలపై మరింత మేలైన ధ్యాస
  • యాజమాన్యపు బాదరబందీలేకుండా పెట్టుబడిలోని ప్రయోజనాలు

పరికరాలు అందించబడ్డాయి

బ్యాక్‌హో లోడర్
Mahindra Wheel Loader
వీల్ లోడర్లు
Hydraulic Excavator
హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లు
Rough Terrain/ All Terrain Cranes
రఫ్ టెర్రైన్ / ఆల్ టెర్రైన్ క్రేన్‌లు
Motor Grade
మోటార్ గ్రేడర్
Concrete Pump
కాంక్రీట్ పంప్
Mobile batching Plant
మొబైల్ బ్యాచింగ్ ప్లాంట్
టిప్పర్ ట్రక్కులు
concrete placer boom
కాంక్రీట్ ప్లేసర్ బూమ్
Hydraulic Pilling Rig
హైడ్రాలిక్ పిల్లింగ్ రిగ్
Mahindra Transit Mixer
ట్రాన్సిట్ మిక్సర్
Mahindra Tractor
ట్రాక్టర్
డీజిల్ జనరేటర్ సెట్