Ripper Tooth Attachment - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Ripper Tooth
అనుబంధాలు

రిప్పర్ టూత్

  • దీర్ఘ ఆయుష్షుకోసం వేర్ రెజిస్టెన్స్ మెటీరియల్ తో ఫ్యాబ్రికేట్ చెయ్యబడింది
  • దీర్ఘ సర్వీస్ ఆయుష్షుకోసం, రీప్లేసబుల్ టూత్ పాయింట్
  • పార్ట్ లకు అధిక సర్వీస్ ఆయుష్షు ఉండేందుకు, మెషీన్ యొక్క డిగ్ కాంపొనెంట్ పైన స్ట్రెస్ లోడ్ తగ్గడంలో తోడ్పడుతుంది.
  • వేగమైన ఛేంజ్ ఓవర్ కోసం, మాన్యువల్ క్విక్ హిచ్ కప్లర్ తో సమతుల్య మైనది.
  • స్ట్రక్చరల్ డామేజ్ ని నిరోధించేందుకు, స్ట్రక్చరల్ లోడ్స్ ని తగ్గించేందుకు ప్రోఫైల్
  • గట్టి సర్ఫేస్ లను విరగకొట్టడానికి అత్యంత అనుకూలమైనది: ఉదా: కాంక్రీట్, ఆస్ఫాల్ట్ రోడ్లు, చెట్లను పీకెయ్యడం, కాంపాక్ట్ చెయ్యబడిన సర్ఫేస్ లు మొదలైనవి.
  • సింగిల్ పాయింట్ ఫోర్సెస్ వలన తక్కువ ప్రెషర్ తో కాంపాక్ట్ చెయ్యబడిన సర్ఫేస్ లను పగలగొట్టడం మరియు హైడ్రాలిక్ పంప్ కి డామేజ్ కలగకుండా చూడటం.

బరువు 105 kgs
టూత్ రీప్లేసబుల్
బాడీ ఫ్యాబ్రికేటెడ్

  • రోడ్ కన్ స్ట్రక్షన్-కాంక్రీట్, ఆస్ఫాల్ట్ మొదలైనటు వంటి గట్టి సర్ఫేస్ లను విరగకొట్టడం
  • కాంపాక్ట్ చెయ్యబడిన నేల వంటి - హార్డ్ సర్ఫేస్ లూజెనింగ్
  • చెట్లను పడగొట్టడం