Pole Erector | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Pole Erector
అనుబంధాలు

పోల్ ఎరెక్టర్

  • క్లాంప్ మరియు రొటేషన్ హైడ్రాలిక్ సర్క్యూట్, ఆక్సిడెంటల్ పోల్ డ్రాప్ ని నిరోధించడం ద్వారా కౌంటర్ బ్యాలెన్స్ చేయడం ద్వారా సంరక్షించబడుతుంది.
  • రొటేషన్ సైకిల్ లో ఒక అంతర్నిర్మిత మెకానికల్ స్టాప్ ఉంటుంది, ఇందువల్ల హైడ్రాలిక్ సిలిండర్స్ పోల్ వర్కింగ్ రేంజ్ ని మెయింటెయిన్ చేస్తాయి.
  • స్టాండర్డ్ సైజ్ పోల్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, మెషీన్ స్టెబిలిటీ అంతర్జాతీయ నియమాల ప్రకారం ఉంటుంది.
  • పోటీదార్లతో పోలిస్తే, 30% మేలైన పోల్ లెంగ్త్ మరియు వెయిట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. 4
  • పోటీదార్లతో పోలిస్తే, 30% మేలైన పోల్ లెంగ్త్ మరియు వెయిట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ.
    • - మాన్యువల్ ఆపరేషన్స్ తో పోలిస్తే 20 రెట్లు మరింత వేగం.
    • - జతచెయ్యబడిన సురక్షతా విశేషతలతో పాటు. ట్రాక్టర్ అటాచ్ మెంట్ తో పోలిస్తే 4 రెట్లు వేగమైనది.
    • - మాన్యువల్ ఆపరేషన్స్ తో పోలిస్తే, 50% ఆదా చేస్తుంది.
  • మాన్యువల్ ఆపరేషన్స్ తో పోలిస్తే, 50%ఆదా చేస్తుంది.
    • - కేబిన్ ఉన్నందువలన సౌకర్యమైన మరియు సురక్షితమైన ఆపరేషన్స్.
    • - బడలిక లేని దీర్ఘమైన క్లచ్ రహిత ఆపరేషన్లు.
    • - రోటేషన్ మరియు క్లాంపింగ్ కై ఎర్గోనామికల్లీ ఆప్టిమైజ్డ్ సింగిల్ లీవర్ ఆపరేషన్.

పోల్ క్రాస్ సెక్షన్ టైప్ I section & Rectangle section
గరిష్ట పోల్ క్రాస్ సెక్షన్ 200 mm (8 inch)
గరిష్ట పోల్ పొడవు 17 mts
గరిష్ట పోల్ బరువు 650 kg

  • ఇన్ఫ్రాస్ట్రక్చర్ - ఓవర్ హెడ్ ఎలెక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ పోల్
  • వ్యవసాయం- పొలాల కంచెలు
  • ఇండస్ట్రియల్- ఇండస్ట్రియల్ ఫెన్సింగ్, వుడెన్ లాగ్ హ్యాండ్లింగ్
  • మునిసిపల్ కార్పొరేషన్-స్ట్రీట్ లైట్ పోల్