Why Rent from Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Construction Equipment

రెంటల్ సర్వీసులు

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ నుండి ఎందుకు రెంట్ చెయ్యాలి

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ వారు ఎక్విప్ మెంట్ సొల్యూషన్స్ యొక్క పూర్తి రేంజ్ ని మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ లో విస్తారమైన రేంజ్ కి సర్వీస్ చేసే మెయింటెనెన్స్ టీమ్స్ ని అందజేస్తారు. మేము కన్ స్ట్రక్షన్ పరిశ్రమకి నవీకరణ చెందిన పరిష్కారాలను అందజేద్దామన్న మరియు సంపూర్ణమైన ఎక్విప్ మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ గా ఉండే లక్ష్యం కల్గి ఉన్నాము.
భారతదేశమంతటా 60 లొకేషన్లలో ప్యాన్ ఇండియా ఉనికితో, నవీకరణలో నూతన పంథాలను పాటిస్తూ, పారదర్శకత మరియు అత్యుత్తమమైన సేవలతో, మా కస్టమర్లకు రిస్క్ ని తగ్గించేందుకు మరియు లాభదాయ కతను పెంచేందుకు, ఇన్నొవేటివ్ సొల్యూషన్స్ ని అందజేయడం మా లక్ష్యం.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ నుండి రెంటల్ సర్వీసులు తమ కస్టమర్లకు ఈ క్రింది వాటి ద్వారా బొటీక్ ఆఫరింగ్స్ అందజేస్తున్నాయి:

  • ఇన్నొవేటివ్ ఎక్విప్ మెంట్ సొల్యూషన్స్
  • భారతదేశమంతా విస్తారమైన ఎక్విప్ మెంట్
  • అనేక మేక్స్ మరియు మోడల్స్ లో విశాలమైన ఫ్లీట్ రకాలు
  • బిజినెస్ లైన్స్ లో ఫ్లీట్ ఎక్విప్ మెంట్ ని మేనేజ్ చెయ్యడం
  • అధిక క్వాలిటీ అసెట్ మేనేజ్ మెంట్ శక్యతలు
  • అధిక క్వాలిటీ అసెట్ మేనేజ్ మెంట్ శక్యతలు

సర్వీసుల రేంజ్

ఎక్విప్ మెంట్ రెంటల్

దేశమంతటా రోబస్ట్ ఎక్విప్ మెంట్ యొక్క విస్తారమైన రేంజ్ లలో కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ రెంటల్ సర్వీసులతో మీ బిజినెస్ ని వేగంగా పెంపొందించుకోండి.

ఇంకా చదవండి

అసెట్ మేనేజ్ మెంట్

మేము మీకోసం మీ ఫ్లీట్ ని మేనేజ్ చేస్తున్నప్పుడు, మీ కంపెనీ తన కోర్ కార్యకలాపాలలో శ్రద్ధ చూపించవచ్చని మా అసెట్ మేనేజ్ మెంట్ సర్వీసులు నిర్ధారిస్తాయి.

ఇంకా చదవండి

ఎక్విప్ మెంట్ బ్యాంకింగ్

మా ఎక్విప్‌మెంట్ బ్యాంకింగ్‌తో మీ నిష్క్రియ / మిగులు పరికరాల నుండి నిరంతర ఆదాయాన్ని పొందండి

ఇంకా చదవండి

ఆపరేటింగ్ లీజ్

పెద్ద కంపెనీలు ఇప్పుడు మా ఆపరేటింగ్ లీజ్ సర్వీసులతో లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల కోసం రోబస్ట్ ఎక్విప్ మెంట్ యొక్క విస్తారమైన రేంజ్ ని లీజ్ చెయ్యవచ్చు.

ఇంకా చదవండి

ఆపరేషన్స్ మరియు మెయింటెనెన్స్ ట్రైనింగ్

మేము భారతదేశమంతటా, బిజినెస్ మరింత వేగంగా ఎదగడంలో తోడ్పడేందుకు, ఎక్విప్ మెంట్ల ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ లో ట్రైనింగుని అందజేస్తాము.

ఇంకా చదవండి

పరికరాలు అందించబడ్డాయి

Motor Grader
బ్యాక్‌హో లోడర్
మోటార్ గ్రేడర్
Tipper Trucks
టిప్పర్ ట్రక్కులు
ట్రాన్సిట్ మిక్సర్
Diesel Generator Set
డీజిల్ జనరేటర్ సెట్

సేల్స్ మరియు సర్వీస్ సపోర్ట్

ప్రపంచస్తరమైన కస్టమర్ సపోర్ట్ ను అందజేసేందుకై, మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ వారు, మీకు అవసరమైన సపోర్టుని అందజేసేందుకై, ఒక సమగ్రమైన డీలర్ల నెట్ వర్క లో నిరంతరంగా పెట్టుబడి పెడుతూ వస్తున్నారు. మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ వారు, మా డీలర్ షిప్ లతో మీ మెషీన్లకు ఈ క్రిందివాటి ద్వారా డౌన్ టైంని తగ్గించాలన్న లక్ష్యం కలిగి ఉంటారు:

  • రిపేర్ సదుపాయం
  • వివిధ రకాల ఫ్లీట్ ని హ్యాండిల్ చేసేందుకై, సాంకేతికంగా అర్హతగల మ్యాన్ పవర్
  • ఆన్ సైట్ రిపేర్ సపోర్ట్ (ఒకవేళ అవసరమైతే)