Asset Management Rental Services - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


అసెట్ మేనేజ్ మెంట్

అసెట్ మేనేజ్ మెంట్

ఇది ఒక వినూత్నమైన సర్వీసు. ఇది వివిధ కన్ స్ట్రక్షన్ కంపెనీలు, ప్రోజెక్ట్ డెవలపర్స్, EPC మేజర్స్ లేదా వ్యక్తిగత ఎక్విప్ మెంట్ యజమానులు తమ కోర్ కార్యకలాపాలపై ధ్యాస చూపుతూ, తమ ఫ్లీట్ కి వచ్చే ఎమర్జెన్సీ మెయింటెన్స్ తో సహా, బాదరబందీలేని ఫ్లీట్ మేనేజ్ మెంట్ అందజేస్తుంది


ఫ్లీట్/ ఎక్విప్ మెంట్ యజమానికి ప్రయోజనాలు
  • ఎక్విప్ మెంట్ ని పార్కింగ్, స్టోరేజ్ మరియు సురక్షితమైన కస్టడీ
  • రిపేర్ మరియు మెయింటెనెన్స్ ద్వారా అసెట్ లైఫ్ ఎక్స్ టెన్షన్
  • ఫ్లీట్ మెయింటెనెన్స్ మరియు హిస్టరీపై రిపోర్టులు
  • రొటీన్ మరియు లేదా ఎమర్జెన్సీ మెయింటెనెన్స్
  • ఇన్స్యూరెన్స్ క్లెయిం హ్యాండ్లింగ్

రీపొసెస్డ్ అసెట్ యొక్క్ మెయింటెనెన్స్ మరియు రీసేల్ లో అదనపు సపోర్ట్; తద్వారా, మాతో భాగస్వామ్యం కలిపినందువల్ల, అదనపు రాబడి వస్తుందని నిర్ధారణ అవుతుంది.



అసెట్ మేనేజ్ మెంట సర్వీసులలో ఇవి కూడా చేరి ఉంటాయి:
  • అసెట్ ఇన్ స్పెక్షన్ రిపోర్ట్.
  • స్టార్టింగ్ కండిషన్ లో అసెట్ మెయింటెయిన్ చెయ్యడం.
  • ఫేస్ లిఫ్ట్/ రిపేర్ ఎస్టిమేట్స్.
  • రిపేర్/ రీఇంబర్స్ మెంట్ సపోర్ట్.
  • డాక్యుమెంట్ మేనేజ్ మెంట్.
  • బాదరబందీలేని డెమోన్ స్ట్రేషన్లు మరియు డెలివరీ.