Standard Loader Bucket | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Standard Loader Bucket - Mahindra
అనుబంధాలు

స్టాండర్డ్ లోడర్ బకెట్

  • అనేక రకాల అప్లికేషన్లలో, డిగ్గింగ్, లోడింగ్, క్యారీయింగ్, లెవలింగ్, గ్రేడింగ్ మరియు డంపింగ్ కై డిజైన్ చెయ్యబడింది.
  • స్మూద్ "C" ప్లేట్ ప్రోఫైల్ మరియు బకెట్ కన్ స్ట్రక్షన్ లోపల ఎటువంటి ఆటంకము లేకపోవడం, మెషీన్ యొక్క అధిక ఉత్పాదకత కోసం అధిక ఫిల్ రేష్యోని చేస్తుంది.
  • రీప్లేసబుల్ వేర్ పార్ట్స్ (కటింగ్ ఎడ్జ్ మరియు టీత్), హెచ్చైన మన్నిక మరియు వర్కింగ్ ఆయుష్షు కోసం.
  • వివిధ అప్లికేషన్లకు అనువుగా ఉండేట్లు, బకెట్ల అనేకరకాల అభిమతాలు.
  • టీత్ పై బోల్ట్.

కెపాసిటీ 1, 1.1 cum.
పూర్తి వెడల్పు 2404 mm (1.1 కమ్ బకెట్) - 2238 mm (1.0 కమ్ బకెట్)

  • క్వారీ- లోడింగ్ మరియు అన్ లోడింగ్
  • మునిసిపాలిటీ-వేస్ట్ మేనేజ్ మెంట్
  • ల్యాండ్ స్క్రాపింగ్- లోడింగ్ మరియు అన్ లోడింగ్