Company Overview | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


కంపెనీ సమీక్ష

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ అనేది US $17.8 బిలియన్ క్రింద ఒక బ్రాండ్ మరియు మహీంద్రా గ్రూపు కంపెనీవారి ఎదుగుతున్న గ్లోబల్ ఫ్రెడరేషన్. విశ్వమంతటా, 100 దేశాలలో, 200,000 మంది ఉద్యోగులతో పెద్దగాను మరియు సగర్వంగాను నిలబడి ఉంది. మహీంద్రా గ్రూపు ప్రపంచంలోని ఉత్తమ 2000 అత్యంత శక్తివంతమైన బ్రాండ్ల ఫోర్బ్స్ లిస్టులో చేర్చబడి ఉంది. ఈ గ్రూపుకి విశ్వస్తరంగా మొబిలిటీ, గ్రామీణ సమృద్ధి, ఐటి, పైనాన్షియల్ సర్వీసులు, శుద్ధమైన ఎనర్జీ, డిఫెన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ మరియు రీటెయిల్ తో సహా 20 ప్రముఖ పరిశ్రమలలో దృఢమైన రూపంతో దీని ఉనికి ఉంది. 

"రైజ్’’ తో, దీని ముందుకు పోవాలన్న భావన మరియు దశాబ్దాల తరబడి ఉన్న మేలైన అగ్రికల్చర్ ఎక్విప్ మెంట్ మరియు యుటిలిటీ వెహికల్స్ నిర్మాణంలోని తమ విశాలమైన అనుభవంతో, కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో సాహసంతో కూడిన ముందడుగు వేశారు. మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ‘’రైజ్’’ ద్వారా, సామాన్యమానవుడికి తోడ్పడేందుకై, మేలైన ఉత్పాదనలను తీసుకొని వచ్చారు. ఎలాంటి టెక్నాలజీ అంటే, భారతదేశంలో కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ముందెన్నడూ చూడనటువంటిది.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ అలజడి కలిగించే ఉత్పాదనలు మరియు సేవలను అందజేయడంలో అన్నిటికన్నా ముందుంది, ఇవి భారతదేశంలో సెగ్మెంట్ లో విప్లవాన్ని తీసుకొస్తుంది. మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ గ్రూప్ యొక్క B2B వర్టికల్‌ లో వస్తుంది మరియు దేశమంతటా డీలర్స్ మరియు సర్వీసు సెంటర్ల తన దృఢమైన నెట్ వర్క్ ద్వారా మద్దతు పొందుతూ ఉంది.

మహీంద్రా గ్రూపు, చాకణ్, పూణేలో, 10,000 చదరపు మీటర్ల మహీంద్రా ప్లాంట్ లో, కంపెనీవారి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ని ఆవిష్కరించడంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అత్యాధునిక టెక్నాలజీ మరియు పూర్తిగా ఆటోమేటిక్ రోబోటిక్ వెల్డింగ్ యూనిట్లని వాడుతూ, సాటిలేని ఫినిష్ తో, శ్రేష్టమైన ఉత్పాదనలను సృష్టిస్తున్నారు. ప్రతి ఉత్పాదనా కూడా రోల్-ఔట్ అవక ముందు, అడ్వాన్స్ డ్ NOVA-C అమలుపరచడంతోపాటు, ఖచ్చితమైన మరియు సంపూర్ణమైన నాణ్యతా పరీక్షల గుండా వెళ్లవలసి వస్తుంది.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్, తమ గ్రూపు ప్రజలకు ‘‘రైజ్’’ లో తోడ్పడి, తమ ఇండస్ట్రీలో అందరికన్నా అగ్రస్థానాన్ని పొందాలనే తమ ఆశయాన్ని పూర్తి చేసుకుంటూ, తమ విలువని అట్టేపెట్టుకునేందుకై, తమ పూర్వాధికారులను అనుసరించాలన్న కోరిక కలిగి ఉంది.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ISO 9001:2015 ప్రమాణితం చెయ్యబడింది.