Rental Services Equipment Banking - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ఎక్విప్ మెంట్ బ్యాంకింగ్

Equipment Banking

ప్రస్తుతం మీ దగ్గర ఐడిల్ గా/ సర్ ప్లస్ గా ఉన్న ఎక్విప్ మెంట్ నుండి నిరంతరమైన మరియు నిలకడగల రాబడిని ఉత్పత్తి చేసేందుకై, మాతో భాగస్వామ్యం కలపండి. యాజమాన్యం ట్రాన్స్ ఫర్ కాకుండా మరియు తమ ఐడిల్ ఎక్విప్ మెంట్ డిపాజిట్ చేసేందుకు, OEMలు ఎక్విప్ మెంట్ బ్యాంకింగ్ అభిమతాన్ని వాడుకోవచ్చు. ఇది రాబడిని ఉత్పత్తి చేసేందుకు, ప్రోడక్టుని అడాప్ట్ చెయ్యడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫస్ట్ హ్యండ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ మరియు ప్రోడక్టులలో కస్టమర్ కాన్ఫిడెన్స్, ఇవి మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ తో, ఎక్విప్ మెంట్ బ్యాంకింగు చెయ్యడం లోని అదనపు ప్రయోజనాలు.


కస్టమర్ ప్రొపోజిషన్
  • ఎక్విప్ మెంట్ యొక్క సురక్షితమైన కస్టడీ
  • బాదరబందీలేని మేనేజ్ మెంట్ మరియు మెరుగుపడిన అసెట్ లైఫ్.
  • మ్యాన్ పవర్ పైన తగ్గింపబడిన లయబిలిటీ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు..
  • పార్కింగ్ మరియు సెక్యురిటీల విషయంలో ఖర్చులలో ఆదా..
  • ఐడిల్/ సర్ ప్లస్ ఎక్విప్ మెంట్ నుండి నిరంతరమైన మరియు నిలకడగల రాబడి..
  • పారదర్శకమైన డీలింగ్స్.
  • ప్యాన్ ఇండియా సపోర్ట్.
  • మహీంద్రాతో బ్రాండ్ ఈక్విటీని పంచుకోవడం.