Sugarcane Grabber | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Sugarcane Grabber
అనుబంధాలు

షుగర్ కేన్ (చెరకు) గ్రాబర్

  • పెద్ద వర్కింగ్ ఎన్వలప్
    • -అధికమైన రీచ్ మరియు 5334 mm ల డంప్ ఎత్తు.
    • -ట్రాక్టర్ అటాచ్ మెంట్ తో పోలిస్తే, 9% మేలైన రీచ్.
  • ట్రేడర్ కి, రైతుకి అధిక ఉత్పాదకత మరియు మెరుగుపడిన లాభదాయకత
    • - మాన్యువల్ ఆపరేషన్ కన్నా 16 రెట్లు వేగమైనది
    • - మాన్యువల్ ఆపరేషన్ కన్నా 50% ఆదా చేస్తుంది.
  • మాన్యువల్ ఆపరేషన్ కన్నా 50% ఆదా చేస్తుంది.
    • - టార్క్ కన్వర్టర్ బేస్ ఆపరేషన్ అంటే క్లచ్ రహిత ఆపరేషన్.
    • - లోడ్ ని రేటింగ్ అప్ చేసేందుకై, దృఢమైన మరియు మన్నికగల ఫ్రంట్ ఆక్సిల్
    • - ఆప్టిమైజ్డ్ డిజైన్ మరియు టెస్టెడ్ కాంపొనెంట్స్..
    • - సమస్యా రహిత పర్ఫార్మెన్సుకై ఆప్టిమైజ్డ్ హైడ్రాలిక్ సిస్టం
    • -హోజ్ మరియు పైప్స్ నీట్ గా రూట్ చెయ్యబడ్డాయి.
  • హెచ్చైన ఆపరేటర్ సౌకర్యం
    • - క్యాబిన్ లభ్యత ఉన్నందువల్ల సౌకర్యమైన మరియు సురక్షితమైన ఆపరేషన్స్
    • - బడలిక లేని దీర్ఘమైన క్లచ్ రహిత ఆపరేషన్లు.
    • - ఎర్గోనామికల్లీ ఆప్టిమైజ్డ్ కంట్రోల్ లీవర్స్.

లిఫ్ట్ కెపాసిటీ 1 Ton
బకెట్ ఓపెనింగ్ పొడవు 1010 mm
గ్రౌండ్ వద్ద రీచ్ 2719 mm

  • చెరకు మొదలైనటువంటి మెటీరియల్స్ ని గ్రాబింగ్ మరియు లోడింగ్ చేయడం.