Earth Drill Auger | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra Earth Drill/Auger
అనుబంధాలు

ఎర్త్ డ్రిల్/ ఆగర్

  • లైట్ డ్యూటీ, హెవీ డ్యూటీ మరియు రాక్ ఆగర్ కి ఉన్న అభిమతాలు, ఆపరేటింగ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులను ఆప్టిమైజ్ చేస్తాయి.
  • ఎక్విప్ మెంటుకి అనువైనట్లుగా, హ్యాంగర్ బ్రాకెట్ మరియు టెయిల్ హోజెస్ తో పాటు వస్తున్నాయి.
  • వివిధ సైజులలో ఎంపిక: 9" నుండి 36" డయామీటర్ మరియు 1.5 మీటర్ పొడవు, వివిధ అప్లికేషన్స్ కి అనువుగా ఉంటాయి. రాక్ డ్యూటీ ఫ్లైట్స్ 9",12",18" డయామీటర్ లో లభ్యమౌతున్నాయి.
  • వేగమైన హోల్ డ్రిల్లింగ్ కోసం అధిక టార్క్.
  • ఐచ్ఛికమైన ఒక మీటర్ ఎక్స్ టెండెడ్ బార్ 2.5 మీటర్ గొయ్యిని తవ్వేందుకు లభ్యమౌతోంది.
  • రీప్లేసబుల్ టీత్ మరియు పైలట్ బిట్స్, అధిక సర్వీస్ ఆయుష్షుని అందజేస్తాయి.

గరిష్ట లోతు 2500 mm (1500 + 1000 ext.)
హోల్ (రంధ్రం) సైజు 225 mm to 1000 mm
టార్క్ 8152 Nm
డ్రైవ్ 75 mm square

  • కన్ స్ట్రక్షన్- ఎలెక్ట్రికల్ పోల్
  • వ్యవసాయం- ప్లాంటేషన్, పొలాలు
  • ఇండస్ట్రీ-ఫెన్సింగ్ (కంచె కట్టడం)
  • రియల్ ఎస్టేట్ అప్లికేషన్లు
  • డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్ యొక్క అప్లికేషన్లు