Centralised Lubrication System (CLS) | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Mahindra - Centralised Lubrication System (CLS)
అనుబంధాలు

సెంట్రలైజ్డ్ ల్యూబ్రికేషన్ సిస్టం (CLS)

  • CLS ఆటోమేటిగ్గా బ్యాక్ హో లోడర్ యొక్క 50 పాయింట్లను గ్రీజ్ చేస్తుంది, దీనికి 12V ఎలెక్ట్రిక్ మోటర్ డ్రివన్ గ్రీజ్ పంప్ సాయంతో, తరచూ గ్రీజింగ్ అవసరమౌతుంది. ఇది మాన్యువల్ గ్రీజ్ పంపులో కూడా లభ్యం.
  • మెషీన్ ఆపరేషన్లో ఉన్నప్పుడు, గ్రీజింగ్ ఆటోమేటిగ్గా జరుగుతుంది కాబట్టి వెహికల్ డౌన్ టైం తగ్గుతుందని నిర్ధారించబడుతుంది, ఇందువల్ల టైం మెరుగు పడుతుంది.
  • తరచుగాను, క్రమబద్ధంగానూ గ్రీజింగ్ చేస్తే, ఆపరేషన్ కి అయ్యే పూర్తి ఆపరేటింగ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది మరియు మెషీన్ని కేవలం ఆపరేటర్ మాత్రమే నడపగలడు.
  • రొటేటింగ్ లేదా మేటింగ్ పార్ట్స్ యొక్క అరుగుదలను తగ్గించడం ద్వారా, CLS వెహికల్ పార్ట్స్ ఆయుష్షుని పెంచుతుంది. ఇందువల్ల, వెహికల్ యొక్క పూర్తి ఆయుష్షు పెరుగుతుంది.
  • పెట్టుబడిపై ఖచ్చితమైన రాబడి, ఎందుకంటే, సరైన ప్రాక్టీసులవల్ల కలిగే ఫెయిల్యూర్లని, బ్రేక్ డౌన్లని తొలగిస్తుంది.

రిజర్వాయిర్ కెపాసిటీ 4 kgs
గ్రీజ్ ఔట్ పుట్ 2.8 cc/minute
వోల్టేజ్ 12 V
ల్యూబ్రికెంట్ గ్రేడ్ NLGI II వరకు MCE గ్రీజు

  • మెషీన్ పిన్స్ ని మరియు బుషెస్ ని గ్రీజ్ చెయ్యడం