Types of Lease Options Available @ Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ఆపరేటింగ్ లీజ్

ఆపరేటింగ్ లీజ్

ఆపరేటింగ్ లీజు లావాదేవీల కింద పెద్ద నిర్మాణ సంస్థలకు దీర్ఘకాలిక విస్తరణ కోసం మేము పరికరాలను అందిస్తున్నాము, అవి ఇందుకు ఉపయోగిస్తారు


ఈ క్రింది అభిమతాలు లభ్యమౌతున్నాయి
    .
  • డ్రైలీజ్ > ఎక్విప్ మెంట్ మాత్రమే | కస్టమర్ మెయింటెనెన్సు, ఫ్యూయెల్ మరియు ఆపరేటర్ ఖర్చులు అన్నిటికీ బాధ్యుడు .
  • వెట్ లీజ్ > ఎక్విప్ మెంట్ > ఆపరేటర్ సపోర్ట్ | ఎక్విప్ మెంట్ మరియు ఆపరేటర్ సపోర్ట్ అందజేయబడతాయి. కస్టమర్ మెయింటెనెన్సు, ఫ్యూయెల్ సంబంధిత ఖర్చులకు బాధ్యుడు .
  • వెట్ లీజ్ > ఎక్విప్ మెంట్ > ఆపరేటర్ సపోర్ట్ > మెయింటెనెన్సు సపోర్ట్ | ఆపరేటర్ మరియు మెయింటెనెన్సు సపోర్ట్ తో ఎక్విప్ మెంట్ అందజేయ బడుతుంది. కస్టమర్ ఫ్యూయెల్ సపోర్ట్ కి బాధ్యుడు.