Dozer Blade | Mahindra Construction Equipment Attachments
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Dozer Blade
అనుబంధాలు

డోజర్ బ్లేడ్

  • మట్టి, గ్రావెల్ మరియు చెత్తని తొలగించేందుకు డిజైన్ చెయ్యబడింది మరియు కన్ స్ట్రక్షన్ సైట్స్ లో డోజింగ్ మెటీరియల్ కి ఆదర్శమైనది.
  • కర్వ్డ్ మోల్డ్ బోర్డ్ టైప్ ప్రోఫైల్, స్మూత్ మెటీరియల్ ఫ్లోని అందజేస్తుంది.
  • డోజర్ బ్లేడ్ ని గనులలో, కన్ స్ట్రక్షన్ సైట్స్ లో మరియు క్వారీలలో వాడడం వల్ల, టైర్ల ఆయుష్షు పెరిగి, సైట్ లో పనిచేస్తున్న అల్లైడ్ ఎక్విప్ మెంట్ యొక్క పార్ట్స్ వినిమయం తగ్గుతుంది.
  • రీప్లేసబుల్‌ వేరబుల్ పార్ట్స్ మన్నికని పెంచుతాయి.

వెడల్ప్ 2356 mm
ఎత్తు 1028 mm
బరువు 394 kg

  • బ్యాక్ ఫిల్లింగ్ అప్లికేషన్లు- ఫౌండేషన్లు, ట్రెంచెస్
  • ల్యాండ్ డెవలప్ మెంట్-లాండ్ స్క్రాపింగ్, డోజింగ్, లెవలింగ్ మొ.
  • డెబ్రిస్ ని తొలగించడం, ల్యాండ్ స్లైడ మొ.వాటివల్ల రోడ్డు బ్లాకేజిలను శుభ్రం చెయ్యడం