Mahindra launches the New BSIV Construction Equipment Range
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ప్రెస్ నోట్

మహీంద్రా తమ కొత్త BSIV కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ రేంజ్ ని లాంచ్ చేసింది

తక్కువ HP BHL సెగ్మెంట్లో EarthMaster SX Smart50తో ప్రవేశించడాన్ని ప్రకటించింది.

Mahindra Construction Equipment - PR

పూణే, జూన్ 14, 2021: USD 19.4 బిలియన్ల మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వారు, తమ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ బిజినెస్ క్రింద ఇవాళ ఈ క్రిందివాటిని ప్రవేశపెట్టారు: BSIV అనువర్తితమైన కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ని, తమ BSIV అనువర్తితమైన మోటర్ గ్రేడర్ - మహీంద్రా RoadMaster G9075 & G9595 మరియు బ్యాక్ హో లోడర్- మహీంద్రా EarthMaster SX, VX లతో.

ఈ సందర్భంలో మాట్లాడుతూ, మహీంద్రా ట్రక్ అండ్ బస్ అండ్ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ కి బిజినెస్ హెడ్ అయిన శ్రీ జలజ్ గుప్తా ఇలా అన్నారు: ‘‘కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ బిజినెస్ కోసం మా బ్రాండ్ ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకుని, కస్టమర్లకు సమృద్ధిని గ్యారంటీ చేసేందుకై, మేమిప్పుడు మహీంద్రా EarthMaster బ్యాక్ హో లోడర్లను ప్రవేశపెడుతున్నాము. మేమొక ఛాలెంజ్ చేసే బ్రాండ్ మరియు మా లక్ష్యం ఏమిటంటే, మా కస్టమర్లకు తన శ్రేణిలో అత్యుత్తమమైన పరిష్కారాలను అందజేయడం, తద్వారా అవి అధిక విశ్వసనీయత మరియు తక్కువ యాజమాన్యపు మరియు ఆపరేటింగ్ ఖర్చులను అందజేస్తూ, వాళ్ల ఉత్పాదకతను మరియు లాభదాయకతను పెంచుతాయి’’.

శ్రీ. గుప్తా ఇంకా ఇలా అన్నారు: “కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఎమిషన్ నియమాల ప్రవేశంతో, ఇవాళ మేము BSIV అనువర్తితమైన రేంజ్ లో మహీంద్రా RoadMaster మోటర్ గ్రేడర్లను కూడా లాంచ్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ టఫ్ మరియు విశ్వసనీయమైన ప్రోడక్టులు, కస్టమర్ల అవసరాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే భారతదేశంలో డిజైన్, అభివృద్ధి చెయ్యబడ్డాయి; ఇది మహీంద్రా వారి ప్రోడక్ట్ అభివృద్ధి ప్రక్రియకి ఒక ప్రమాణ చిహ్నం.’’

మా పూర్తి MCE BSIV రేంజ్ లో ఒక దృఢమైన iMAXX టెలిమాటిక్స్ పరిష్కారం ఉంటుంది. ఇది కస్టమర్లకి డయాగ్నోస్టిక్, ప్రోగ్నోస్టిక్ మరియు ప్రిడిక్టివ్ ఫ్లీట్ మేనేజ్ మెంట్ ని, మరెన్నో కేటగిరీ లీడింగ్ ఫీచర్లతో వస్తుంది. అంతరాయం కల్గించని సర్వీసులను అందించాలన్న కంపెనీవారి నమ్మకానికి అనుగుణంగా, మేము శ్రేష్టమైన పర్ఫార్మెన్సు, అధిక అప్ టైమ్, మరియు తక్కువ ఆపరేటింగ్ మరియు యాజమాన్యపు ఖర్చులకు, తద్వారా అధిక లాభాలకు హామీ ఇస్తున్నాం.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ (MCE) నిజంగా ఒక భారతీయ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ OEM. ఇది 2011 నుండి భారతీయ కస్టమర్ల అవసరాలకు కస్టమైజ్ చెయ్యబడిన మెషీన్లను డిజైన్ చేసి, మాన్యుఫాక్చర్ చేస్తోంది. MCE ఒక హామీ ఇవ్వబడిన అధిక లాభాల డిస్రప్టివ్ కస్టమర్ వాల్యూ ప్రొపోజిషన్ ని అందజేస్తూ, బ్యాక్ హోలోడర్లని, EarthMaster మరియు మోటర్ గ్రేడర్లని మరియు RoadMaster ని కలిగి ఉంది. (17%మార్కెట్ షేర్).

మహీంద్రా EarthMaster BSIV & SX Smart50 గురించి


BSIV ప్రవేశపెట్టడంతో, పూర్తి EarthMaster బ్యాక్ హో లోడర్ల శ్రేణి, ఉత్పాదకత మరియు విశేషతలతో విస్తృతం చెయ్యబడింది. ఒక విశ్వసనీయమైన 74 HP CRi మహీంద్రా ఇంజన్ పవర్ చేయబడుతోంది. దీనికి BSIIIతో పోలిస్తే 13% ఎక్కువ టార్క్ ఉంటుంది, ఇది మెషీన్ యొక్క లోడర్ సామర్థ్యతను మెరుగు పరుస్తుంది. మెరుగుపరచబడిన హైడ్రాలిక్ సిస్టంతో, దీనికి అధిక ఫ్లో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంటుంది, మరియు ఇతర ఇంప్రూవ్ మెంట్స్ తో, మొత్తం ప్రొడక్షన్ కెపాసిటీలు 10% కు మెరుగు పరచబడతాయి. బనానా బూమ్, జాయిస్టిక్ లీవర్, రోబస్ట్ డిజైన్, మరియు మరింత పెద్ద బకెట్లతో, EarthMaster రేంజ్ అన్ని రకాల బ్యాక్ హో అప్లికేషన్లకీ బాగా అనుకూలమైనది; అది మైనింగ్ కావచ్చు, ట్రెంచింగ్, క్రషర్స్, బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లేదా కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మరే ఇతర పనైనా సరే. ఇది రెండు వేరియెంట్లు– SX & VX లలో లభ్యమౌతోంది.

SX Smart50 అనేది ఒక తక్కువ రేంజ HP కేటగిరీ, ఇది హైరర్ సెగ్మెంట్ కి అనుకూలమైన పరిష్కారం. ఈ ప్రోడక్టు, నిరూపించబడిన మహీంద్రా 50HP Ditech BSIII ఇంజన్ మరియు ఆప్టిమైజ్ చెయ్యబడిన హైడ్రాలిక్స్ తో సృష్టించ బడి, 74HPలకు సమానమైన బ్యాక్ హో ఉత్పాదకతను అందజేస్తుంది. SX Smart50, అధికంగా కాంపిటీటివ్ అయిన మరియు తక్కువ మార్జిన్ గల సెగ్మెంట్ లో, ధరగురించి ఆలోచించే కస్టమర్ల అవసరాలను ఆదుకుంటుంది.

కొత్త EarthMaster రేంజ్, ఇది ఆపరేటర్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ఎర్గోనామికల్ గా డిజైన్ తో వస్తుంది. టింటెడ్ గ్లాస్, కోట్ హ్యాంగర్, మొబైల్ మరియు వాటర్ బాటిల్ హోల్డర్ల వంటివి ఉంటాయి. మెరుగుపరచబడిన ఫీచర్లతో నిండిన క్యాబిన్ మా ఆపరేటర్లకు సౌకర్యంగాను, సురక్షితంగాను ఉంటాయి. మా లక్ష్యం కస్టమర్లకు మరింత ఎక్కువ లాభం మరియు అభ్యున్నతిని చేకూర్చడం. EarthMaster రేంజ్ ఇండస్ట్రీలో తమ కేటగిరీలో, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుని అందజేసేలా డిజైన్ చెయ్యబడింది.

మహీంద్రా RoadMaster BSIV గురించి


కొత్త BSIV RoadMaster రేంజ్ ఒక ఆప్టిమైజ్ చెయ్యబడిన సొల్యూషన్ ని అందజేస్తుంది మరియు రోడ్ కాంట్రాక్టర్ల గ్రేడింగ్ అవసరాలను ఆదుకుంటుంది. ఇందులో ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలు ఉన్నాయి, ఉదాహరణకి, స్మార్ట్ సిటీ, భారత్ మాల మొ. మరియు ప్రధానమైన జిల్లా రోడ్లు, రాష్ట్ర హైవేలు, సరిహద్దు రహదారులు మరియు నేషనల్ హైవేలను విస్తృతం చెయ్యడం.

G9075 ఒక 74HP CRI ఇంజన్ తో పవర్ చెయ్యబడుతుంది మరియు 350 NM వరకు హెచ్చైన టార్క్ ఉంటుంది, ఇది రాష్ట్ర హైవేలు, గ్రామీణ రోడ్లు, జిల్లా రోడ్లు మరియు PMGSY క్రింద ఇతర ప్రాజెక్టులకు ఆదర్శవంతమైనది. ఈ మోటర్ గ్రేడర్ ఒక 3మీ (10 అడుగుల) వెడల్పాటి బ్లేడ్ తో జోడించబడి, సాంప్రదాయక మైన మోటర్ గ్రేడర్లతో పోలిస్తే, 40% లో ఒక చిన్న భాగంలో, జీరో కాంప్రొమైజ్ గ్రేడింగ్ ను అందజేస్తుంది.

G9595 ఒక 95 HP CRI ఇంజన్ తో పవర్ చెయ్యబడుతుంది మరియు 400 NM వరకు హెచ్చైన టార్క్ ఉంటుంది, ఇది రాష్ట్ర హైవేలు, వాటిని విస్తారం చేసే ప్రాజెక్టులు, రైల్ కారిడార్ మరియు ఇండస్ట్రియల్ ప్లాట్ లెవలింగ్ లకు ఆదర్శవంత మైనది. ఈ G9595 ఒక ఎర్గోనామికల్ గా డిజైన్ చెయ్యబడిన ఎయిర్- కండిషన్డ్ క్యాబిన్ తో వస్తుంది. ఇది ఆపరేటర్లకి అలసట లేని ఆపరేటింగ్ అనుభవాన్ని ఇచ్చి, వాళ్ల పూర్తి ఉత్పాదకతకను మెరుగుపరుస్తుంది.

RoadMaster రేంజ్ పెద్ద కాంట్రాక్టర్ల ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోని దృఢంగా చేస్తుంది మరియు ఇది మధ్య తరహా రోడ్లు, రాష్ట్ర హైవేలు మరియు నేషనల్ హైవేల నిర్మాణంలో ఆప్టిమల్ పరిష్కారాలను అందిస్తుంది, ఇది ఎంబాంక్ మెంట్ లేదా రైల్వే ట్రాక్స్ ని నిర్మించడం కోసం నేలపనులు మరియు ఇండస్ట్రియల్ నిర్మాణానికి విశాలమైన ప్లాట్స్ ని లెవలింగ్ చెయ్యడానికి మరియు పోర్ట్ (రేవు) లకు కూడా సముచితమైనది.‘‘

iMAXX గురించి


మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వారు, కన్ స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలోని, తమ కస్టమర్లకు టెలిమాటిక్స్ సొల్యూషన్స్ ని అందించడంలో అగ్రగాములు. ‘‘ఈ ఉత్తరదాయిత్వాన్ని కొనసాగిస్తూ, మేము iMAXX టెలిమాటిక్స్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాం - ఇది మా మొత్తం EarthMaster మరియు RoadMaster రేంజ్ లన్నిటిలోనూ, ఒక డయాగ్నోస్టిక్, ప్రోగ్నోస్టిక్ మరియు ప్రిడిక్టివ్ ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టం. ఇది మీరు మీ పర్సనల్ అసిస్టెంట్ అనుకోవచ్చు. ఇది మీ ఎక్విప్ మెంట్ మరియు మీ బిజినెస్ గురించి మీకు కీలకమైన సమాచారంతో అప్ డేట్ చేస్తుంది. iMAXX ఇప్పటికే మా ట్రక్స్ బిజినెస్ లో ప్రయత్నించబడి, పరీక్షించ బడిన సొల్యూషన్ మరియు మా కస్టమర్లకు అనేక విధాల ప్రయోజనకారి ఐంది. ప్రభావవం తమైన మెషీన్ మానిటరింగ్ తో, ఇది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ట్రిగ్గర్స్ ని కూడా అలర్ట్ చేసి, ఏదైనా ముఖ్యమైన బ్రేక్ డౌన్ ని ఆపుతుంది.

ఈ ఉత్పాదన ఒక సంవత్సరపు, అపరిమితమైన వారంటీతో వస్తుంది, ఇందువల్ల, అతి ఖరీదైన రిపేర్ల విషయంలో, కస్టమర్ల ఆందోళలను తొలగిస్తుంది. ఇది, మహీంద్రావారి ఇంజనీరింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ సామర్థ్యత వల్ల సాధ్యమౌతుంది; దీనికి మద్దతుగా, అతి కఠినమైన పరీక్షా నియమాలు మరియు అత్యుత్తమమైన కాంపొనెంట్స్ ని ఎంచుకోవడం మరియు మెషీన్ డిజైన్లో సారళ్యత ఉంటాయి.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అతి తీవ్రమైన పరీక్షలకు, అతి కఠినమైన ప్రదేశాలలోను మరియు అతి క్లిష్టమైన అప్లికేషన్ల కు లోనవు తుంది. ఇది తన పర్ఫార్మెన్సు, సురక్షత మరియు విశ్వసనీయత వంటి అన్ని పరామితులకూ ప్రమాణీకరించబడింది మరియు దీనివెనక మహీంద్రా వారి, దేశమంతటా అద్వితీయమైన, 50+ డీలర్ సేల్స్ మరియు సర్వీసు నెట్ వర్క్ ఉంది. ఇది సముచితమైన టెక్నాలజీతో అమర్చబడి వస్తుంది, ఇది సరసమైనది, మరియు అసమానమైన నాణ్యత, శ్రేష్టమైన స్టైలు, ఆపరేటర్ సౌకర్యం మరియు దీని నవీకరించబడిన టెలిమాటిక్స్ టెక్నాలజీ IMAXX తో వస్తుంది.

మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ చాకణ్, పూణేలోని, మహీంద్రావారి, అత్యాధునిక మైన ప్లాంటులో మాన్యుఫాక్చర్ చెయ్యబడుతుంది. మహీంద్రా వారి ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీము విస్తృతమైన కంజ్యూమర్ ఇన్ సైట్ ని మరియు ఫీడ్ బ్యాక్ ని వాడుతూ, ఈ ప్రోడక్టుని అభివృద్ధి పరిచింది. ఇది భారతదేశపు కఠినమైన ప్రదేశాలలో, భారీ వాడుకను తట్టుకోగలదు. దీనికి అదనంగా, ఈ ప్రోడక్టులు అధునాతన వెహికల్ సిస్టంలను మరియు టెక్నాలజీలను సరసమైన ధరలలో వాడుతూ, అన్ని సముచితమైన విశేషతలనూ అందజేస్తాయి.

మా సోషల్ మీడియా ఛానెల్స్:

ఫేస్ బుక్ - https://www.facebook.com/MahindraCE
ట్విట్టర్ - https://twitter.com/Mahindra_CE
యుట్యూబ్ - https://www.youtube.com/channel/UCRsspxEKEwWvnLZ4BfX6WpA
లింక్డ్ ఇన్: - https://in.linkedin.com/company/mahindraconstructionequipment
ఇన్ స్టాగ్రామ్: - https://www.instagram.com/mahindraconstructionequipment/

మహీంద్రా గురించి


మహీంద్రా గ్రూపు ఒక USD 19. 4 బిలియన్ల కంపెనీల సమూహం, ఇది ప్రజలను ఇన్నొవేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా పైకొచ్చి, గ్రామీణ ఉన్నతిని పెంపొందిస్తూ, నగర జీవితాలను మెరుగు పరుస్తూ, కొత్త వ్యాపారాలను సృష్టిస్తూ, సమాజాలను ప్రోత్సహిస్తోంది. వీరికి భారతదేశంలో యుటిలిటీ వెహికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు వెకేషన్ ఓనర్ షిప్స్ లో అగ్రగణ్య స్థానముంది. వీరికి వ్యవసాయ రంగంలో, కాంపొనెంట్స్, కమర్షియల్ వెహికల్స్, కన్సల్టింగ్ సర్వీసెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ ఎక్విప్ మెంట్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ లో కూడా దృఢమైన ఉనికి కలిగి ఉంది. భారతదేశంలో హెడ్ క్వార్టర్స్ తో, మహీంద్రా వారికి 100 దేశాలలో 2,56,000 కు పైగా ఉద్యోగులు ఉన్నారు.
మహీంద్రా గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి www.mahindra.com / Twitter and Facebook: @MahindraRise

మీడియా సంప్రదింపు సమాచారం:


Ms. మిస్ వర్షా చైనానీ,
సీనియర్ వైస్ ప్రెసిడెంట్- గ్రూప్ కమ్యునికేషన్, మహీంద్రా అండ్
మహీంద్రా లిమిటెడ్, మొబైల్: +91 9987340055
ఈ మెయిల్– [email protected]

ప్రోడక్ట్/ మార్కెటింగ్ సంబంధిత విచారణలకై, దయచేసి సంప్రదించండి:


రాజీవ్ మలిక్,
వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ మార్కెటింగ్,
ట్రక అండ్ బస్ అండ్ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్, మహీంద్రా అండ్
మహీంద్రా లిమిటెడ్,
మొబైల్: +91 9594968899
ఈ మెయిల్– [email protected]

మహీంద్రావారి కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ RoadMaster G90, CIA వరల్డ్ కన్ స్ట్రక్షన్ అవార్డ్స్ 2019 లో గుర్తింపు పొందింది

ముంబయి, ఫిబ్రవరి 26,2019: US$ 17.8 బిలియన్ల మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, తమ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ బిజినెస్ నుంచి తమ కొత్త మోటర్ గ్రేడర్ మహీంద్రా RoadMaster G90కి, సిఐఏ వరల్డ్ కన్ స్ట్రక్షన్ అవార్డ్స్ 2019లో, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో అవార్డు లభించిందని ఇటీవల ప్రకటించారు..

CIA World Construction Award 2019

ముంబయి, ఫిబ్రవరి 26,2019: US$ 17.8 బిలియన్ల మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, తమ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ బిజినెస్ నుంచి తమ కొత్త మోటర్ గ్రేడర్ మహీంద్రా RoadMaster G90కి, సిఐఏ వరల్డ్ కన్ స్ట్రక్షన్ అవార్డ్స్ 2019లో, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో అవార్డు లభించిందని ఇటీవల ప్రకటించారు..

ముంబయిలో ఇటీవల జరిగిన ఒక సమారోహంలో, ఈ అవార్డుని శ్రీ రాహుల్ జోషీ, డిజిఎం, ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ మార్కెటింగ్ మరియు శ్రీ రుచిర్ అగర్వాల్, సీనియర్ మేనేజర్, మార్కెటింగ్, మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్, ఎం అండ్ ఎం లిమిటెడ్ వారు స్వీకరించారు.

ఈ వార్షిక అవార్డ్ భారతీయ కన్ స్ట్రక్షన్ రంగంలో ప్రశస్తమైన పర్ఫార్మర్లకు నివాళి. ఈ అవార్డ్ మహీంద్రా వారు రోడ్ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ రంగాన్ని, నవీకరించబడిన ప్రోడక్టు ద్వారా, విప్లవాత్మకంగా రూపొందించడంలో వహించిన పాత్రను సముచితంగా గుర్తిస్తుంది. మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ఇండియాకి మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకీ సముచితమైన అలజడి కల్గించే ఉత్పాదనలను తీసుకురావడంలో తమ అకుంఠితమైన ప్రయాసకు పేరుపొందింది.

మోటర్ గ్రేడర్స్ యొక్క RoadMaster రేంజ్, ఇన్నోవేటివ్ నుండి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్టుగా, జాతీయంగా మరియు అంతర్జాతీయంగా, 5 ఇండస్ట్రీ టైటిల్స్ ని గెలుచుకుని తనకి తానే ఒక రికార్డుని సృష్టించుకుంది. ఇండస్ట్రీ గుర్తింపే కాక, దీనికి రైజ్ అవార్డ్స్ మరియు MD టాప్ టెన్ తో పాటు, 2 ప్రముఖమైన అవార్డులు గెలుచుకుంది.

CIA వరల్డ్ కన్ స్ట్రక్షన్ అవార్డ్స్ గురించి


2011 లో EPIC మీడియా వారిచే లాంచ్ చేయబడిన, కన్ స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ వరల్డ్ మ్యాగజీన్ ని సముచితంగా CIA వరల్డ్ అని పిలవబడుతుంది. భారతదేశంలో కన్ స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఆర్కిటెక్చర్ అన్న ఈ మూడు సెకర్లనీ ఉద్దేశించి ప్రచురించబడే ఏకైక భారతీయ మ్యాగజీన్. CIA వరల్డ్ కన్ స్ట్రక్షన్ అవార్డ్స్ యొక్క్ లక్ష్యం, కన్ స్ట్రక్షన్ రంగంలోని బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, కాంట్రాక్టర్స్ మరియు కన్సల్టెంట్స్ ని గుర్తించి, ప్రోత్సహించి, ప్రేరణనివ్వడమే కాకుండా, కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్, కన్ స్ట్రక్షన్ కెమికల్స్, పెయింట్స్ అండ్ కోటింగ్స్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ వంటి ఇతర సంబంధిత రంగాలకు కూడా సన్మానం జరపాలనేది. ఇది ఈ అవార్డ్ లో 5వ ఎడిషన్.

మహీంద్ర RoadMaster G90


G90 రోడ్డు కాంట్రాక్టర్‌లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది మరియు మొత్తం రహదారి మరియు రైల్వే కాంట్రాక్టర్ల సోదర వర్గానికి అప్లికేషన్‌లను విస్తరించడానికి మరియు గ్రేడింగ్ చేయడానికి అనువైన యంత్రం. ఇది ఒక ఆప్టిమైజ్ చెయ్యబడిన సొల్యూషన్ ని అందజేస్తుంది మరియు రోడ్ కాంట్రాక్టర్ల గ్రేడింగ్ అవసరాలను ఆదుకుంటుంది. ఇందులో ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలు ఉన్నాయి, ఉదాహరణకి, స్మార్ట్ సిటీ మరియు ప్రధానమైన జిల్లా రోడ్లు, రాష్ట్ర హైవేలు, సరిహద్దు రోడ్లు మరియు నేషనల్ హైవేలను విస్తృతం చెయ్యడం.

G90 మహీంద్రావారిచే అభివృద్ధి చెయ్యబడిన ఒక 91 HP DiTEC ఇంజన్ చేత పవర్ చెయ్యబడుతుంది. ఇది ఒక 3 మీ (10 అడుగుల) వెడల్పాటి బ్లేడ్ తో కపుల్ చెయ్యబడుతుంది. సాంప్రదాయక మోటర్ గ్రేడర్లతో పోలిస్తే, ఈ ఎక్విప్ మెంట్ జీరో కాంప్రొమైజ్ గ్రేడింగ్ ని, 40% వద్ద డెలివర్ చేసేందుకు ఆప్టిమైజ్ చెయ్యబడింది.

ఈ ఉత్పాదన ఒక సంవత్సరపు, అపరిమితమైన వారంటీతో వస్తుంది, ఇందువల్ల, అతి ఖరీదైన రిపేర్ల విషయంలో, కస్టమర్ల ఆందోళలను తొలగిస్తుంది. ఇది, మహీంద్రావారి ఇంజనీరింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ సామర్థ్యత వల్ల సాధ్యమౌతుంది; దీనికి మద్దతుగా, అతి కఠినమైన పరీక్షా నియమాలు మరియు అత్యుత్తమమైన కాంపొనెంట్స్ ని ఎంచుకోవడం మరియు మెషీన్ డిజైన్లో సారళ్యత ఉంటాయి.

G90 అతి తీవ్రమైన పరీక్షలకు, అతి కఠినమైన ప్రదేశాలలోను మరియు అతి క్లిష్టమైన అప్లికేషన్లకోసం, లోనవు తుంది. ఇది తన పర్ఫార్మెన్సు, సురక్షత మరియు విశ్వసనీయత వంటి అన్ని పరామితులకూ ప్రమాణీకరించబడింది మరియు దీనివెనక మహీంద్రా వారి, దేశమంతటా అద్వితీయమైన, 60+ డీలర్ సేల్స్ మరియు సర్వీసు నెట్ వర్క్ ఉంది. ఇది సముచితమైన టెక్నాలజీతో అమర్చబడి వస్తుంది, ఇది సరసమైనది, మరియు అసమానమైన నాణ్యత, శ్రేష్టమైన స్టైలు, ఆపరేటర్ సౌకర్యం మరియు దీని నవీకరించబడిన టెలిమాటిక్స్ టెక్నాలజీ DiGiSense తో వస్తుంది.

మహీంద్రా RoadMaster G90, చాకణ్, పూణేలోని, మహీంద్రావారి,అత్యాధునిక మైన ప్లాంటులో మాన్యుఫాక్చర్ చెయ్యబడుతుంది. మహీంద్రా వారి ప్రోడక్ట్ డెవలప్ మెంట్ టీము విస్తృతమైన కంజ్యూమర్ ఇన్ సైట్ ని మరియు ఫీడ్ బ్యాక్ ని వాడుతూ, ఈ ప్రోడక్టుని అభివృద్ధి పరిచింది. ఇది భారతదేశపు కఠినమైన ప్రదేశాలలో, భారీ వాడుకను తట్టుకోగలదు. దీనికి అదనంగా, ఈ ప్రోడక్టులు అధునాతన వెహికల్ సిస్టంలను మరియు టెక్నాలజీలను సరసమైన ధరలలో వాడుతూ, అన్ని సముచితమైన విశేషతలనూ అందజేస్తాయి.

మహీంద్రా గురించి


మహీంద్రా గ్రూపు ప్రజలకు మొబిలిటీ ద్వారా శక్తిని కల్పించే పరిష్కారాలను అందిస్తూ, గ్రామీణ ఉన్నతిని పెంపొందిస్తూ, నగర జీవితాలను మెరుగు పరుస్తూ, వ్యాపార కార్యదక్షతను పెంచాలన్న దృక్పథం కలిగి ఉంది.

ముంబయి, ఇండియాలో ఉంటున్న, ఒక USD 19 బిలియన్ల మల్టీనేషనల్ గ్రూపు అయిన మహీంద్రా వారు 100 దేశాలలో 2,00,000కు పైగా ప్రజలకు ఉపాథి కల్పించారు. మహీంద్రావారు ఆర్థిక ఎదుగుదలను పెంపొందిస్తూ, ట్రాక్టర్లు, యుటిలిటీ వెహికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు వెకేషన్ ఓనర్ షిప్స్ లో అగ్రగణ్య స్థానం పొంది ఉన్నారు. దీనికి తోడు, వీరికి వ్యవసాయ వ్యాపారం, ఏరోస్పేస్, కాంపొనెంట్స్, కన్సల్టింగ్ సర్వీసెస్, డిఫెన్స్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ ఎక్విప్ మెంట్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్, స్టీల్, కమర్షియల్ వెహికల్స్ మరియు టూ వీలర్ ఇండస్ట్రీస్ లో దృఢమైన ఉనికి ఉంది

2015లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎకనామిక్ టైమ్స్ ద్వారా జరపబడిన ఒక అధ్యయనంలో, భారతదేశంలో CSRకై అత్యుత్తమ కంపెనీగా గుర్తింప బడింది. 2014లో మహీంద్రా, తన ఆదాయం, లాభం, ఆస్తులు మరియు మార్కెట్ విలువలలో కొలవబడుతూ, ఫోర్బ్స్ గ్లోబల్ 2000లో, ప్రపంచంలోని అత్యంత పెద్ద, అత్యంత శక్తివంతమైన పబ్లిక్ కంపెనీలలో ఒకటిగా పేర్కొనబడింది. మహీంద్రా గ్రూపు, 2013లో,‘ఎమర్జింగ్ మార్కెట్స్’ కేటగిరీలో ఫైనాన్షియల్ టైమ్స్ యొక్క ‘బోల్డ్ నెస్ ఇన్ బిజినెస్’ అవార్డ్ ను పొందింది.

మమ్మల్ని ఇక్కడ సందర్శించండి: www.mahindraconstructionequipment.com

మమ్మల్ని ఇక్కడ సందర్శించండి:
ట్విట్టర్ - https://twitter.com/Mahindra_CE
ఫేస్ బుక్ - - https://www.facebook.com/MahindraConstructionEquipment

మహీంద్రా రోడ్డు నిర్మాణ ఎక్విప్మెంట్ విభాగంలో తన పరిధిని విస్తరించింది

నిర్మాణ సామగ్రి వ్యాపారం కింద కొత్త మోటార్ గ్రేడర్ - మహీంద్రా రోడ్‌మాస్టర్ G90ని విడుదల చేసింది

డిసెంబరు 10, 2018, పూణే:US$ 19 బిలియన్ల మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వారు, ఈరోజు తమ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ బిజినెస్ క్రింద మరొక మోటర్ గ్రేడర్-మహీంద్రా RoadMaster G90ని ప్రారంభించడం ద్వారా తన రహదారి నిర్మాణ పరికరాల విస్తరణను ప్రకటించింది.

BaumaCon EXPO 2018 ఈవ్ లో మాట్లాడుతూ, శ్రీ మనీష్ అరోరా, బిజినెస్ హెడ్, మహీంద్రా కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్, అన్నారు: ’’ మా కస్టమర్లకు విఘాతం కలిగించని ఉత్పాదనలు మరియు సేవలను అందజేయాలనే మహీంద్రా వారి దృక్పథం ప్రకారం, ఇవాళ మేము మహీంద్రా RoadMaster G90 మోటర్ గ్రేడర్ ని లాంచ్ చెయ్యడంతో వేగంగా ఎదుగుతున్న రోడ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ సెగ్మెంట్లో మరొక నవీకరణని అందజేస్తున్నాము. ఈ ప్రోడక్టు, ఇండియాలో రోడ్ కాంట్రాక్టర్ సమూహాల అవసరాలను క్షుణ్ణంగాను, లోతుగా అవగాహన చేసుకున్న తర్వాతనే డిజైన్ చెయ్యబడి, అభివృద్ధి చెయ్యబడింది.

వారు ఇంకా ఇలా అన్నారు: " మా లక్ష్యం ఏమిటంటే, మా కస్టమర్లకు తన సులువైన మరియు ఆప్టిమల్ పరిష్కారాలను అందజేయడం, తద్వారా అవి అధిక విశ్వసనీయత మరియు తక్కువ యాజమాన్యపు మరియు ఆపరేటింగ్ ఖర్చులను అందజేస్తూ, వాళ్ల ఉత్పాదకతను మరియు లాభదాయకతను పెంచుతాయి. RoadMaster G75 అనేది ఒక అలజడి కలిగించే కేటగిరీ సృష్టించే మోటర్ గ్రేడర్. ఇది మహీంద్రావారు గత సంవత్సరం, Excon కి కొద్దిగా ముందు, లాంచ్ చేసిన ప్రోడక్టు మరియు ఇది ఇప్పటికే ఒక ఏడాది లోగా, 25% మార్కెట్ షేర్ ని పొంది, సంచలనం సృష్టించింది. G90 పోర్ట్ ఫోలియోని దృఢంగా చేస్తుందని మరియు ఇది మధ్య తరహా రోడ్లు, రాష్ట్ర హైవేలు మరియు నేషనల్ హైవేలని విస్తృతం చెయ్యడంలో ఆప్టిమల్ పరిష్కారాలను అందిస్తుందని నా నమ్మకం. ఇది, ఎంబాంక్ మెంట్ లేదా రైల్వే ట్రాక్స్ ని నిర్మించడం కోసం నేలపనులు మరియు ఇండస్ట్రియల్ నిర్మాణానికి విశాలమైన ప్లాట్స్ ని లెవలింగ్ చెయ్యడానికి కూడా సముచితమైనది.‘‘

మహీంద్రా RoadMaster G90 గురించి
G90 రోడ్డు కాంట్రాక్టర్‌లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది మరియు మొత్తం రహదారి మరియు రైల్వే కాంట్రాక్టర్ల సోదర వర్గానికి అప్లికేషన్‌లను విస్తరించడానికి మరియు గ్రేడింగ్ చేయడానికి అనువైన యంత్రం. ఇది ఒక ఆప్టిమైజ్ చెయ్యబడిన సొల్యూషన్ ని అందజేస్తుంది మరియు రోడ్ కాంట్రాక్టర్ల గ్రేడింగ్ అవసరాలను ఆదుకుంటుంది. ఇందులో ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలు ఉన్నాయి, ఉదాహరణకి, స్మార్ట్ సిటీ, భారత్ మాల మొ. మరియు ప్రధానమైన జిల్లా రోడ్లు, రాష్ట్ర హైవేలు, సరిహద్దు రోడ్లు మరియు నేషనల్ హైవేలను విస్తృతం చెయ్యడం.

G90 మహీంద్రావారిచే అభివృద్ధి చెయ్యబడిన ఒక 91 HP DiTEC ఇంజన్ చేత పవర్ చెయ్యబడుతుంది. ఇది ఒక 3 మీ (10 అడుగుల) వెడల్పాటి బ్లేడ్ తో కపుల్ చెయ్యబడుతుంది. సాంప్రదాయక మోటర్ గ్రేడర్లతో పోలిస్తే, ఈ ఎక్విప్ మెంట్ జీరో కాంప్రొమైజ్ గ్రేడింగ్ ని, 40%వద్ద డెలివర్ చేసేందుకు ఆప్టిమైజ్ చెయ్యబడింది.

ఈ ఉత్పాదన ఒక సంవత్సరపు, అపరిమితమైన వారంటీతో వస్తుంది, ఇందువల్ల, అతి ఖరీదైన రిపేర్ల విషయంలో, కస్టమర్ల ఆందోళలను తొలగిస్తుంది. ఇది, మహీంద్రావారి ఇంజనీరింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ సామర్థ్యత వల్ల సాధ్యమౌతుంది; దీనికి మద్దతుగా, అతి కఠినమైన పరీక్షా నియమాలు మరియు అత్యుత్తమమైన కాంపొనెంట్స్ ని ఎంచుకోవడం మరియు మెషీన్ డిజైన్లో సారళ్యత ఉంటాయి.

G90 అతి తీవ్రమైన పరీక్షలకు, అతి కఠినమైన ప్రదేశాలలోను మరియు అతి క్లిష్టమైన అప్లికేషన్లకోసం, లోనవు తుంది. ఇది తన పర్ఫార్మెన్సు, సురక్షత మరియు విశ్వసనీయత వంటి అన్ని పరామితులకూ ప్రమాణీకరించబడింది మరియు దీనివెనక మహీంద్రా వారి, దేశమంతటా అద్వితీయమైన, 60+ డీలర్ సేల్స్ మరియు సర్వీసు నెట్ వర్క్ ఉంది. ఇది సముచితమైన టెక్నాలజీతో అమర్చబడి వస్తుంది, ఇది సరసమైనది, మరియు అసమానమైన నాణ్యత, శ్రేష్టమైన స్టైలు, ఆపరేటర్ సౌకర్యం మరియు దీని నవీకరించబడిన టెలిమాటిక్స్ టెక్నాలజీ DiGiSENSE తో వస్తుంది.

మహీంద్రా RoadMaster G90, చాకణ్, పూణేలోని, మహీంద్రావారి,అత్యాధునిక మైన ప్లాంటులో మాన్యుఫాక్చర్ చెయ్యబడుతుంది. మహీంద్రా వారి ప్రోడక్ట్ డెవలప్ మెంట్ టీము విస్తృతమైన కంజ్యూమర్ ఇన్ సైట్ ని మరియు ఫీడ్ బ్యాక్ ని వాడుతూ, ఈ ప్రోడక్టుని అభివృద్ధి పరిచింది. ఇది భారతదేశపు కఠినమైన ప్రదేశాలలో, భారీ వాడుకను తట్టుకోగలదు. దీనికి అదనంగా, ఈ ప్రోడక్టులు అధునాతన వెహికల్ సిస్టంలను మరియు టెక్నాలజీలను సరసమైన ధరలలో వాడుతూ, అన్ని సముచితమైన విశేషతలనూ అందజేస్తాయి.


మహీంద్రా గురించి


మహీంద్రా గ్రూపు ఒక USD 19 బిలియన్ల కంపెనీల ఫెడరేషన్, ఇది ప్రజలను ఇన్నొవేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా పైకొచ్చి, గ్రామీణ ఉన్నతిని పెంపొందిస్తూ, నగర జీవితాలను మెరుగు పరుస్తూ, కొత్త వ్యాపారాలను సృష్టిస్తూ, సమాజాలను ప్రోత్సహిస్తోంది. వీరికి భారతదేశంలో యుటిలిటీ వెహికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు వెకేషన్ ఓనర్ షిప్స్ లో అగ్రగణ్య స్థానముంది. వీరికి అగ్రిబిజినెస్, కాంపొనెంట్స్, కమర్షియల్ వెహికల్స్, కన్సల్టింగ్ సర్వీసెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ ఎక్విప్ మెంట్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, స్టీల్, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు టూ వీలర్స్ లో కూడా దృఢమైన ఉనికి ఉంది. భారతదేశంలో హెడ్ క్వార్టర్స్ తో, మహీంద్రా వారికి 100 దేశాలలో 2,00,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు.

మహీంద్రా గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి www.mahindraconstructionequipment.com/ Twitter and Facebook: @MahindraCE

మీడియా సంప్రదింపు సమాచారం:
రుచిర్ అగర్వాల్
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్,
ఆఫీసు డైరెక్ట్ లైన్ : + 91 22 33133065
ఆఫీసు ఈమెయిల్ చిరునామా: [email protected]