Rock Breaker HD | Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Rock Breaker HD
అనుబంధాలు

రాక్ బ్రేకర్ HD

  • అక్యుములేటర్ : బేస్ క్యారియర్ హైడ్రాలిక్స్ యొక్క సంరక్షణకై హై ప్రెషర్ సర్జ్ డ్యాంపెనర్.
  • పిస్టన్: శ్రేష్టమైన డిజైన్, మెటలర్జీ మరియు మాన్యుఫాక్చరింగ్ దీర్ఘ ఆయుష్షును మరియు ట్రబుల్ లేని సర్వీసుని అందజేస్తాయి.
  • అధిక ఎఫిషియెన్సీకై ఇంటర్నల వాల్వ్ డిజైన్
  • వాటర్ అప్లికేషన్లలో కూడా పనిచెయ్యగలదు
  • బ్రేక్ ఫ్రీ ఆపరేషన్ కోసం ఆటో గ్రీజింగ్ హోల్
  • బ్యాక్ హెడ్ డిజైన్, స్టోర్డ్ గ్యాస్ ద్వారా బ్రేకర్ని పవర్ చేస్తుంది..
  • మార్చడం సులువు మరియు మెయింటెనెన్స్ ఫ్రీ.
  • పర్ఫెక్ట్ క్లియరెన్స్ ఆఫ్ సిలిండర్,ఉష్ణ వాతావరణ పరిస్థితులలో అతిదీర్ఘ సర్వీసుని అందజేస్తుంది.

ఎత్తు 405 kg
పూర్తి ఎత్తు 1870 mm
ఇంపాక్ట్ రేట్ 400 bpm to 800 bpm
టూల్ డయామీటర్ 72 mm

  • రాక్ కటింగ్
  • రోడ్ కటింగ్
  • పైప్ లైన్స్
  • ఫుటింగ్స్
  • డెమోలిషన్స్
  • ట్రెంచింగ్