Road Dozer Blade | Mahindra Construction Equipment Attachments
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

అనుబంధాలు

Roadmaster డోజర్ బ్లేడ్

  • మోటర్ గ్రేడర్ ఫ్రంట్ లో ఉన్న డోజర్ బ్లేడ్ అటాచ్ మెంట్, ఒక మోల్డ్ బోర్డ్ కి కష్టమైన పనులు చేసేందుకు పనికొస్తుంది.
  • 1.9 m వెడల్పు గల డోజర్ అటాచ్ మెంట్ ని బుల్ డోజింగ్ పనులకు, మురికిని, గ్రావెల్ ని, చిన్న చెట్ల బొందెలను, మిగతా రోడ్ గ్రేడింగ్ పనులలో పైనుంచి కింద పడిన కొండరాళ్లను తొలగించేందుకు అనువుగా వాడవచ్చు.
  • అటాచ్ మెంట్ యొక్క రోబస్ట్ రగ్గెడ్ డిజైన్, సామర్థ్యత మరియు ఆపరేషన్ స్పెసిఫికేషన్ల సౌలభ్యతకై, సముచితమైన విజిబిలిటీ కోసం ఆదర్శమైనది

గ్రౌండ్ లెవల్ వద్ద ఫ్రంట్ టైర్స్ నుండి డోజర్ పొడవు 1284(+-)6.5
గ్రౌండ్ కి పైన డోజర్ ఎత్తు 585(+-)10
డోజర్ బ్లేడ్ ఎత్తు 769(+-)10
డోజర్ బ్లేడ్ వెడల్పు 1980(+-)10
ట్రాన్స్ పోర్ట్ కండిషన్లో, ఫ్రంట్ టైర్స్ నుండి డోజర్ పొడవు 1500(+-)7.5
డోజర్ తో వెహికల్ ట్రాన్స్ పోర్ట్ పొడవు 8700(+-)43.5

  • ల్యాండ్ డెవలప్ మెంట్-ల్యాండ్ స్రాపింగ్, డోజింగ్, లెవలింగ్ మొదలైనటువంటివి.
  • డెబ్రిస్ ని తొలగించడం, రోడ్ బ్లాకేజ్ లను శుభ్రం చెయ్యడం.
  • రోడ్ కన్ స్ట్రక్షన్.