RoadMaster Ripper Teeth - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

అనుబంధాలు

రిప్పర్ టీత్

  • 5 టైన్ రిప్పర్ టీత్ అటాచ్ మెంట్ మోటర్ గ్రేడర్ కి వెనకాల మౌంట్ చెయ్యబడుతుంది మరియు ఆస్ఫాల్ట్ వంటి హార్డ్ ప్యాక్డ్ అగ్రెగేట్స్ ని పగల గొట్టేందుకు ఆదర్శమైనది
  • 5రిప్పర్ టీత్ అటాచ్ మెంట్ యొక్క డిజైన్, వర్కింగ్ రేంజ్ అంతా రిప్పింగ్ నిలకడగా ఉండేట్లు అనుమతిస్తుంది.
  • 5రిప్పర్ టీత్ టైన్స్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే, టైన్ టిప్ ఆయుష్షుని విస్తరింపజేస్తూ, సులువైన్ పెనెట్రేషన్ ని అందజేస్తుంది.
  • 5తన రోబస్ట్ డిజైన్ కారణంగా, ఈ అటాచ్ మెంట్ రిప్పింగ్ డెప్త్, మెటీరియల్ బ్రేక్ మరియు అగ్రెగేట్స్ మిక్సింగ్ ని నిలకడగా ఉంచుతుంది.

గ్రౌండ్ లెవల్ వద్ద, ఫ్రంట్ టైర్స్ నుండి రిప్పర్ పొడవు 1715(+-)9
గ్రౌండ్ పైన రిప్పర్ ఎత్తు 561(+-)10
రిప్పర్ డిగ్గింగ్ డెప్త్ 240(+-)10
ట్రాన్స్ పోర్ట్ కండిషన్లో, రేర్ టైర్స్ నుండి డోజర్ పొడవు D 1730(+-)9
రిప్పర్ తో వెహికల్ ట్రాన్స్ పోర్ట్ పొడవు 8515(+-)42.5
రిప్పర్ షాంక్ మాడ్యూల్స్ సంఖ్య 5
రిప్పర్ షాంక్ హోల్డర్ స్పేసింగ్ 403(+-)2

  • రోడ్ కన్ స్ట్రక్షన్-కాంక్రీట్, ఆస్ఫాల్ట్ మొ. గట్టి సర్ఫేస్ లను విరగకొట్టడం
  • కాంపాక్ట్ చెయ్యబడిన నేల - వంటి హార్డ్ సర్ఫేస్ లూజెనింగ్