Mahindra Construction Equipment - Types of Equipment Attachment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 

  • Roadmaster-G90
  • MAHINDRA ATTACHMENT 1
  • DITCH CLEANING BUCKET
  • STANDARD LOADER BUCKET
  • 6 IN 1 LOADER BUCKET
  • DOZER BLADE

ప్రోడక్టులు మరియు పరిష్కారాలు

మీ ఎక్విప్ మెంట్ ని నిజంగా సర్వతోముఖంగా చెయ్యడం

ఒక మహీంద్రా అటాచ్ మెంట్ ఎందుకని?

మహీంద్రా కన్ స్ట్రక్షన్ కంపెనీవారు, ఒక బహుముఖమైన యుటిలిటీ మెషీన్ ని అందించేందుకై, తమ బ్యాక్ హో లోడర్ల్ రేంజ్ ని మరియు అటాచ్ మెంట్స్ ని విస్తరిస్తున్నారు. ఈ విధానంగా, మీకు ప్రతి జాబ్ కీ ఒక టూల్ ఉంటుంది- డిగ్గింగ్, బ్రేకింగ్, లోడింగ్ మొ. మరియు మీరు మీ మెషీన్ని ఆల్టర్ చేసి, మీ అవసరం కొద్దీ, వైవిధ్యంగల శ్రేణిలోని అప్లికేషన్లకు వాడుకోవచ్చు.

ఒక జెన్యువిన్ అటాచ్ మెంట్ ని ఆర్డర్ చెయ్యడం ద్వారా, పర్ఫార్మెన్సు గొప్పగా ఉండబోతుందని మీరు రూఢిగా ఉండచ్చు. ప్రతి అటాచ్ మెంటు ఈ క్రిందివాటిని అందజేస్తుంది:

పెట్టుబడిపై గరిష్ట రాబడులు:
వివిధ రకాల అటాచ్ మెంట్లతో, మీ మెషీన్నివివిధ రకాల అప్లికేషన్లకు వాడుకో వచ్చు. అందువల్ల మీకు మీ డబ్బుకి మరింత ఎక్కువ విలువ మరియు అధికమైన రాబడి లభిస్తాయి. .

అభిలషణీయమైన పర్ఫార్మెన్సుకై నిర్దుష్టమైన జోడీ
మీ ఎక్విప్ మెంట్ తో అలైన్ చేసినప్పుడు, ప్రతి MCE అటాచ్ మెంటు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. మా ఎక్విప్ మెంట్ తో ఈ అటాచ్ మెంట్స్ తమ అత్యుత్తమమైన సమర్థతతో పనిచేసేలా వాటిని మేము రూపొందించాము.

వారంటీతో మనశ్శాంతి
ఒక ఆమోదించబడిన అటాచ్ మెంటు యొక్క ఫిక్స్చర్ మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. మహీంద్రా ఎక్విప్ మెంట్ మరియు అటాచ్ మెంటు- రెండింటికీ డీలర్ నెట్ వర్క్ మద్దతుగల ఒక వారంటీని అందజేస్తున్నారన్న ధీమా ఉంది.

ఇంకా, అధిక అప్-టైం కోసం ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కి ట్రైనింగ్ పొందిన ప్రొఫెషనల్స్ లభ్యమౌతారు