EarthMaster SXSmart50 Brochure | EarthMaster with BS4 Engine | MCE
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ప్రోడక్టులు మరియు పరిష్కారాలు

మహీంద్రా EarthMaster SX స్మార్ట్ 50 - Brochure

మహీంద్రా వద్ద డిజైనర్లు టెక్నాలజీని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ప్రస్తుతపు సినేరోయోని చూస్తూ, మేము బ్యాక్ హో లోడర్ కేటగిరీలో, కొత్త EarthMaster SX ను డిజైన్ చెయ్యడం ద్వారా ఒక పెద్ద అడుగు వేశాము. ఒక 36.2 kW (50 HP), నాచురల్లీ ఆస్పిరేటెడ్ మహీంద్రా ఇంజన్‌తో, బెస్ట్ ఇన్ క్లాస్ ఇంధన సామర్థ్యతతో మరియు ఆప్టిమల్ బ్యాక్ హో పర్ఫార్మెన్సుతో, భారతీయ వాడుక పోకడలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఇంజనీర్ చెయ్యబడింది. ఇది బ్యాక్ హో లోడర్ కేటగిరీలోని అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తుంది.

పెద్ద బకెట్లు

  • అధిక ఉత్పాదకత, మరింత పెద్ద లోడర్ (1.1 m3) మరియు బ్యాక్ హో బకెట్లతో (0.27 m3).
  • మహీంద్రా EarthMaster బ్యాక్ హో బకెట్ తన పోటీదారుకన్నా 8% మరింత పెద్దది

స్ట్రక్చర్ (నిర్మితి)

  • పెద్ద డిగ్ లోతు, సాధారణం కన్నా 2మిమీ మందమైన ప్లేట్లతో, దృఢత్వం అవసరమైన చోట కావలసిన అప్లికేషన్లకై
  • ఎక్కువ లోడ్ బేరింగ్ కెపాసిటీ, 63 mm దళసరి బీమ్ తో, ఫ్రంట్ ఆక్సిల్ కి. ఇది లోడర్ అప్లికేషన్లో మెషీన్ భారీపని చేసేందుకు సాయపడుతుంది.
  • ఆల్- వెదర్ పరిస్థితులకు అనువైనది. ఉదా: హిమాలయాలలోని సబ్- జీరో ఉష్ణోగ్రతలకు. అన్ని ముఖ్యమైన కాంపొనెంట్లలోనూ హై ఇంపాక్ట్ రెజిస్టెంట్ స్ట్రక్చరల్ గ్రేడ్ స్టీల్ (350 C) వాడడం వలన ఇది సాధ్యమౌతుంది.

హైడ్రాలిక్స్

  • మేలైన బ్యాక్ హో స్పీడ్ మరియు పర్ఫార్మెన్స్, అధిక ఫ్లో హ్యాండ్లింగ్ కెపాసిటీ మరియు తక్కువ ప్రెషర్ నష్టాల కారణంగా
  • మేలైన ఇంధన సామర్థ్యత, అవసరమైన అత్యంత తక్కువ హైడ్రాలిక్ రీఫిల్స్ తో, ఇంజన్ పై తక్కువ లోడ్ ఉన్న కారణంగా.
  • తక్కువ ప్రతిగంటకీ అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు: 3000 గంట్ల విరామంలో హైడ్రాలిక్ ఆయిల్ మార్చినందువలన. ఇది అధిక ఆదాయనికి దారి తీస్తుంది.
  • మెరుగు పడిన పర్ఫార్మెన్స్: ఆప్టిమైజ్డ్ హోజెస్ మరియు ట్యూబ్స్, అధిక ఫ్లో కెపాసిటీ బ్యాక్ హో, లోడర్ కంట్రోల్ వాల్వ్, మరియు ఆప్టిమైజ్డ్ హైడ్రాలిక్ సర్క్యూట్ తో. ఇందువల్ల ఎగుడుదిగుళ్ళ భారతీయ పరిస్థితులకు ఆదర్శవంతంగా ఉండేందుకు ప్రెషర్ లాసెస్ ని తక్కువ అవుతాయి.

స్లైడింగ్ ఫ్రేమ్

  • తక్కువ మెషీన్ మెయింటెనెన్స్, H-frame తో. ఇది ఇతర మెషీన్లలాగా మురికి పేరుకోదని నిర్ధారిస్తుంది.
  • మరింత మేలైన గ్రిప్ మరియు స్టెబిలిటీ, తన 12- బోల్ట్ సపోర్ట్ ప్లేట్ డిజైన్ మరియు బ్యాలెన్స్ డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా.

బనానా బూమ్

  • బూమ్ కి, ఎక్స్ కవేటర్స్ వంటి డిజైన్ ఉండడం వలన, మేలైన ఆయుష్షు మరియు ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. బూమ యొక్క చివరల వద్ద, దళసరి ప్లేట్లతో కన్ స్ట్రక్షన్ అవుతుంది.
  • స్ట్రక్చరల్ రిత్య బలం మరియు రిజిడిటీ ఎక్కువ, తన క్లోజ్డ్ బాక్స్ సెక్షన్ డిజైన్ కారణంగా.
  • సులువుగా నింపగల టిప్పర్స్ మరియు ట్రాలీస్, తో ఉన్న బూమ్ డిజైన్, బాడీతోఅంతరాయం కల్పించుకోదు.

ఫైనల్ డ్రైవ్

  • విశ్వసనీయమైన అగ్రెగేట్స్, ఇవి తమ డిజైన్ కారణంగా ఫెయిల్యుర్ అయ్యేందుకు తక్కువ అవకాశం చెంది ఉంటాయి. ఇందువల్ల ఏటవాలు పొజిషన్లో కూడా మేలైన ల్యూబ్రికేషన్ ఉంటుంది. ఇది ఫైనల్ డ్రైవ్ ఆయుష్షుని పెంచుతుంది.
  • ఫైనల్ డ్రైవ్ లో 3 సెక్షన్లు ఉంటాయి- 2 హబ్స్ మరియు 1 మిడిల్ సెక్షన్, వీటితోపాటు, ఆయిల్ సీల్స్ తో వేరుపడిన డిఫరెన్షియల్ ఉంటుంది.
  • భారతీయ మార్కెట్లో అత్యంత పురాతనమైనదిగా- నిరూపించబడిన పవర్ ట్రైన్, ఆప్టిమైజ్డ్ సర్వీస్ రీఫిల్ కెపాసిటీతో, పవర్ ట్రైన్లో.
  • విశేషతలు

    ఎక్స్ కవేటర్ కంట్రోల్స్ మెకానికల్ లీవర్స్
    ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్

    IMAXX - GPS, GPRS బేస్ వెహికల్ హెల్త్ మానిటరింగ్ మరియు ట్రాకింగ్ సిస్టమ్
    వారంటీ 1 సంవత్సరం^ స్టాండర్డ్ వారంటీ, అపరిమితమైన గంటలు
    బనానా బూమ్ డిజైన్ అవును
    180℃ రివాల్వింగ్ సీట్స్, ఆర్మ్ రెస్ట్ మరియు సీట్ బెల్ట్స్ తో అవును
    మొబైల్ ఛార్జర్ అవును
    స్టోరేజ్ బాక్స్ అవును
  • ఇంజన్

    మహీంద్రా డీజల్ ఇంజన్ నాచురల్లీ ఆస్పిరేటెడ్‌ NEF ఇంజన్
    సిలిండర్ల సంఖ్య 4
    డిస్ ప్లేస్ మెంట్ 3532 cm3 [క్యూబిక్ సెంటిమీటర్]
    గ్రాస్ హార్స్ పవర్ 36.2 kW (49.2hp)@ 21 OD r/min
    పీక్ గ్రాస్ టార్క్ 235 Nm@ 1000-1300 r/min
  • పీక్ గ్రాస్ టార్క్

    సిస్టం టైప్‌ మరియు ప్రెషర్ ఓపెన్ సెంటర్: 21 MPa
    పంప్ టైప్ ఫిక్సెడ్ డిస్ ప్లేస్ మెంట్ గేర్ పంప్
    పంప్ డెలివరీ 103 litre@ 21 DD r/min
    కంట్రోల్ వాల్వ్ (బ్యాక్ హో లోడర్) సెక్షనల్ వాల్వ్స్ (శాండ్ విచ్ టైప్, ఇండివిజువల్లీ రీప్లేసబుల్]
  • ట్రాన్స్ మిషన్

    టైప్: ఫోర్ స్పీడ్ [4 ఫార్ఫర్డ్, 4 రివర్స్], లో నాయిస్, టూ వీల్ డ్రైవ్ [2 WO), సింక్రో షటిల్ ట్రాన్స్ మిషన్, ఎలెక్ట్రికలీ ఆపరేటెడ్ రివర్సింగ్ షటిల్ మరియు టార్క్ కన్వర్టర్, 2.64:1ల స్టాల్ రేష్యోతో
  • ఆక్సిల్స్

    రియర్ ఆక్సిల్::
    రిజిడ్లీ మౌంటెడ్ డ్రైవ్ ఆక్సిల్, ఔట్ బౌండ్ ప్లానెటరీ ఫైనల్ డ్రైవ్స్ తో, షార్ట్ డ్రైవ్ షాఫ్ట్ తో డ్రైవ్ చెయ్యబడుతుంది..

    ఫ్రంట్ ఆక్సిల్:
    సెంట్రలీ, పివొటెడ్, నాన్-డ్రివన్ అన్ బ్యాలెన్స్ డ్ టైప్ ఆక్సిల్ 16°C ల టోటల్ ఆక్సిలరేషన్ తో, మెయిన్ పిన్ కోసం, రిమోట్ గ్రీజింగ్ సదుపాయంతో

  • బ్రేక్స్

    సర్వీస్ బ్రేక్స్:
    హైడ్రాలికలీ ఆక్చువేటెడ్, సెల్ఫ్ అడ్జస్టింగ్, మెయింటెనెన్స్ ఫ్రీ, ఆయిల్ ఇమర్స్ డ్, మల్టీ- డిస్క్, రియర్ ఆక్సిల్ పైన, ఇండిపెండెంట్ ఫుట్ పెడల్స్ ద్వారా ఆపరేట్ చెయ్యబడతాయి. నార్మల్ ఆపరేషన్ కి జోడింబడతాయి.

    పార్కింగ్ బ్రేక్స్:
    హ్యాండ్ ఆపరేటెడ్ మెకానికలీ ఆక్చువేటెడ్ క్యాలిపర్ టైప్ బ్రేక్

  • ఎలెక్ట్రికల్స్

    డస్ట్ ప్రూఫ్ స్విచెస్, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ కోసం ఇగ్నిషన్ కంట్రోల్స్, హార్న్ మరియు రివర్స్ అలారం, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కనెక్టర్స్, 100Ah, 12V, లో మెయింటెనెన్స్ బ్యాటరీ

    డస్ట్ ప్రూఫ్ స్విచెస్, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ కోసం ఇగ్నిషన్ కంట్రోల్స్, హార్న్ మరియు రివర్స్ అలారం, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కనెక్టర్స్, 100Ah, 12V, లో మెయింటెనెన్స్ బ్యాటరీ ఆల్టర్నేటర్: 90 ampere.
  • క్యాబిన్

    కంటెంపరరీ స్టైలింగ్ తో ఎర్గోనామికలీ డిజైన్ చెయ్యబడిన క్యాబిన్. అత్యుత్తమమైన ఆపరేటర్ సౌకర్యం, పగలు, రాత్రి విజిబిలిటీ, రియర్ వ్యూ మిర్రర్, అనేక స్టోరేజ్ అభిమతాలు, టూ డోర్ ఆక్సెస్, స్లైడింగ్ రియర్ విండో, స్టోవబుల్ డోర్స్ మరియు ఒక ఇంటెగ్రేటెడ్ టూల్ బాక్స్ ఉంటాయి. క్యాబిన్ ఫ్రేమ్ దృఢమైన ట్యూబ్యులర్ సెక్షన్సుతో నిర్మించబడుతుంది మరియు CED నుండి ఎంతోకాలం తుప్పునుండి సంరక్షణ పొందుతుంది. ఫుల్లీ అడ్జస్టబుల్ ప్రీమియం ఆపరేటర్ సీట్, సేఫ్టీ బెల్టుతో. అద్భుతమైన లెగ్ స్పేస్, సౌకర్యవంతంగా అమర్చబడిన కంట్రొల్ లీవర్స్ మరియు పెడల్స్. ఆపరేటర్ విజిబిలిటీని విస్తృతం చేసేందుకై, లోలైన్ కర్వ్డ్ హుడ్. ROPS, FOPS అనువర్తన- ఉంది.
  • స్టీరింగ్

    ఫ్రంట్ వీల్, హైడ్రోస్టాటిక్ పవర్ స్టీరింగ్, ప్రయారిటీ ఫంక్షన్ తో మరియు 14 MPaల ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ సెటింగ్ తో.
  • ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ మరియు ఎంటర్ టెయిన్ మెంట్ సిస్టం

    ఫ్రంట్ క్లస్టర్: :
    స్పీడామీటర్, టర్న్ అండ్ హెడ్ లైట్ సిగ్నల్స్, r/min, కిలో మీటర్ రన్, గంటల రన్, ఫ్యూయల్ లెవల్, ఉష్ణోగ్రతలను చూపిస్తుంది
  • బ్యాక్ హో పర్ఫార్మెన్సు

    గరిష్ట డిగ్ డెప్త్ (లోతు) A 4854 mm*
    గ్రౌండ్ లెవల్ నుండి స్లూ సెంటర్ కి రీచ్ (చేరువ) C 5585 mm
    ఫుల్ హైట్ నుండి స్లూ సెంటర్ కి రీచ్ (చేరువ) D 2774 mm
    గరిష్ట వర్కింగ్ ఎత్తు F 5793 mm*
    గరిష్ట లోడ్ ఓవర్ ఎత్తు G 3852 mm*
    సైడ్ రీచ్ నుండి మెషీన్ మధ్యకి E 6115 mm
    ఎక్స్ కవేటర్ పివట్ మెకానిజమ్ Side Shift
    బ్యాక్ హో టేర్ ఔట్ ఫోర్స్ 5104 kg
    బ్యాక్ హో ఆర్మ్ టేర్ ఔట్ ఫోర్స్ 3210 kg
    లిఫ్ట్ కెపాసిటీ టు బకెట్ పివట్ ఫుల్ రీచ్ వద్ద (నో బకెట్ ఫిటెడ్) [SAE J31] 1403 kg
    బ్యాక్ హో బకెట్ కెపాసిటీ 0.27 m3 [cubic metre]
  • బ్యాక్ హో బకెట్ కెపాసిటీ

    డంప్ ఎత్తు M 2708 mm
    లోడ్ ఓవర్ ఎత్తు N 3253 mm
    గ్రౌండ్ వద్ద రీచ్ Q 1350 mm
    గరిష్ట రీచ్ పూర్తి ఎత్తువద్ద R 1115 mm
    లోడర్ బకెట్ బ్రేక్ ఔట్ ఫోర్స్ 4867 kg
    లోడర్ ఆర్మ్ బ్రేక్ ఔట్ ఫోర్స్ 5594 kg
    లోడర్ లిఫ్ట్ కెపాసిటీ, పూర్తి ఎత్తువద్ద 2493 kg
    లోడర్ బకెట్ కెపాసిటీ 1 .1 m3 [క్యూబిక్ మీటర్]
  • Speed (1 .1 m3 [క్యూబిక్ మీటర్]

    1st F/R 4.5-5.1 km/h
    2nd F/R 7.3-8.3 km/h
    3rd F/R 16-18.2 km/h
    4th F/R 32.1-36.3 km/h
  • సర్వీస్ కెపాసిటీలు

    సిస్టం కెపాసిటీలు సర్వీస్ రీప్లేస్ మెంట్ కెపాసిటీలు
    హైడ్రాలిక్ ఆయిల్ సర్క్యూట్ కెపాసిటీ 100 లీటర్లు 50 లీటర్లు
    ఫ్యూయల్ ట్యాంక్ 120 లీటర్లు 120 లీటర్లు
    ఇంజన్ కూలెంట్ 17 లీటర్లు 17 లీటర్లు
    ఇంజన్ ఆయిల్ 13.7 లీటర్లు 13 లీటర్లు
    ట్రాన్స్ మిషన్ 19.20 లీటర్లు 10.20 లీటర్లు
    రియర్ ఆక్సిల్ 17.10 లీటర్లు 17.10 లీటర్లు
  • టైర్లు

    స్టాండర్డ్ (ట్రాక్షన్) (ఇండస్ట్రియల్) ఐచ్ఛికం (హెవీ డ్యూటీ)
    ఫ్రంట్ 9 X 16-16PR 9 X 16-16PR
    రియర్ 16.9 X 28-12PR HO - 14.00 - 25 2DPR DR 14.00 - 25 12PR
  • టర్నింగ్ రేడియస్

    బయటి బకెట్ (ఇన్నర్ వీల్స్ బ్రేక్డ్) 4494 mm
    బయటి వీల్స్ (ఇన్నర్ వీల్స్ బ్రేక్డ్) 3091 mm
    బయటి బకెట్ (ఇన్నర్ వీల్స్ నాట్ బ్రేక్డ్) 5697 mm
    బయటి వీల్స్ (ఇన్నర్ వీల్స్ నాట్ బ్రేక్డ్) 4464 mm
  • వెహికల్ యొక్క షిప్పింగ్ వెయిట్

    ఇండస్ట్రియల్ టైర్లతో మెషీన్ యొక్క షిప్పింగ్ వెయిట్ 7477 kgs
    HD టైర్లతో మెషీన్ యొక్క షిప్పింగ్ వెయిట్ 7586 kgs
  • ముందు నోటీసు లేకుండానే, సాంకేతిక విశిష్ట విశేషతలు, ఫీచర్లు మార్పుకి లోబడిఉంటాయి. వాడబడిన చిత్రం ప్రతినిధిత్వ ఉద్దేశానికి మాత్రమే.
  • * చూపబడిన ఆక్సెసరీలు స్టాండర్డ్ ప్రోడక్టులో భాగం కాకపోవచ్చు. అసలు రంగులు మారవచ్చు. తప్పులు, ఒప్పులు క్షమార్హం.
  • #“ప్రమాణిత మినహాయింపులు వర్తిస్తాయి. వారంటీ పై మరిన్ని వివరాలకై, దయచేసి మీ డీలర్ని సంప్రదించండి.
  • ##*ప్రభుత్వం ద్వారా అనుమతించబడిన, స్వచ్ఛంద ఏజెన్సీ ప్రకారం, మాన్యుఫాక్చరర్ స్టాండర్డ్ PER/VEH/21, 1450 r/min వద్ద ధృవీకరించబడింది.

ధర